Ads
ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు తిరగరాశాడు. సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా, టీం ఇండియా కెప్టెన్ గా ఎన్నో విజయాలను అందించాడు. 2008 ఆగష్టులో అంతర్జాతీయ క్రికెట్ లో కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ గా అరంగేట్రం చేశాడు.
Ads
200 మ్యాచ్‌ల్లో, 128 విజయాలతో ఇంటర్ నేషనల్ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ 4వ స్థానంలో ఉన్నాడు. మైదానంలో క్రికెటర్ ఇన్నింగ్స్ చేసి ప్రశంసలు మాత్రమే కాకుండా భారీ మొత్తంలో డబ్బును సంపాదించాడు. విరాట్ కోహ్లీ అత్యంత ధనిక క్రికెటర్లలో ఒకడిగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన ఆస్తుల నికర విలువ దాదాపు 1000 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక విరాట్ వద్ద ఉన్న 10 అత్యంత విలాసవంతమైన వస్తువులు ఏమిటో చూద్దాం..
1. రోలెక్స్ డేటోనా – INR 87 లక్షలు:
విరాట్ సూపర్ స్టైలిష్ రోలెక్స్ డేటోనా రెయిన్‌బో ఎవెరోస్ గోల్డ్ వాచ్ ని కలిగి ఉన్నాడు. దీని ధర సుమారుగా INR 87 లక్షలు.
2.ఆడి RS5 కూపే – INR 1.10 కోట్లు:
3.రేంజ్ రోవర్ ల్యాండ్ రోవర్ వోగ్ – INR 2.7 కోట్లు:
4.బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ – INR 3.97 కోట్లు:
5.బెంట్లీ కాంటినెంటల్ GT – 4.6 కోట్లు:6.ముంబైలోని వెర్సోవా ఫ్లాట్ – 10 కోట్లు:
కోహ్లికి ముంబైలోని వెర్సోవాలో ఉంది. పది కోట్ల విలువైన విలాసవంతమైన 3 బిహెచ్‌కె ఫ్లాట్ ఉంది.
7.ఫ్యాషన్ బ్రాండ్ ‘వ్రోగ్’ – INR 13.2 కోట్లు:
8. FC గోవా – INR 33 కోట్లు: కోహ్లీ FC గోవాలో ఫుట్‌బాల్ క్లబ్‌ను కలిగి ఉన్నాడు.
9.ముంబై అపార్ట్‌మెంట్ – INR 34 కోట్లు:
పెళ్లి తర్వాత, కోహ్లి మరియు అనుష్క ముంబైలోని వర్లీలో ఉన్న ఈ ఫ్లాట్‌కి మారారు.
10.గురుగ్రామ్‌లోని బంగ్లా – 80 కోట్లు:
గురుగ్రామ్‌లో అతనికి విలాసవంతమైన బంగ్లా ఉంది. ఈ ఆస్తి విలువ సుమారు 80 కోట్ల రూపాయలు.
Also Read: క్రికెట్ లో రెడ్ కార్డుని ఎందుకు ఇస్తారు..? ఏ ఆటగాడికి ఇచ్చారో మీకు తెలుసా..?