మరోసారి వైరల్ గా మారిన నిహారిక టాటూ.. కారణం ఆ టాటూ వెనకున్న అర్ధమేనా.?

Ads

తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక తన అల్లరి చేష్టలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరించింది. ఆ తర్వాత హీరోయిన్గా మారి పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుని నిహారిక. కానీ అది కూడా మూడు నాలుగు ముచ్చటే అయింది. పెళ్లి అయినా మూడేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయింది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫుల్ జాలిగా గడుపుతోంది. వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ జాలిగా గడుపుతోంది. ఇది ఇలా ఉంటే ఇటీవలె నిహారిక వీపుపై ఉన్న టాటూ కి సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వాటిపై నెటిజెన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.

Ads

తన వీపుపై నిహారిక ఎగురుతున్న పక్షి బొమ్మను టాటూగా వేయించుకుంది. అయితే ఇటీవల కాలంలో ఈ టాటూ పై అనేక రకాల వార్తల జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా కూడా మరోసారి ఆమె టాటూ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ కారణం ఏమిటంటే ఆమె వీపుపై ఉన్న టాటూ ని చూసిన నెటిజన్స్ ప్రతి జీవికి స్వేచ్ఛ కావాలి అని సింబాలిక్ గా చెప్పడం కోసం తను అలా టాటూ వేయించుకుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి అయ్యాక కూడా ఆడపిల్లకి ఫ్రీడమ్ ఉండాలి అంటూ సింబాలిక్ గా చెప్తున్నారు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఆ ఫ్రీడమ్ లేకనే విడాకులు తీసుకున్నారు ఏమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

శ్రీజ జీవితం లాగా నిహారిక జీతం అవ్వకూడదని మెగా అభిమానులు కోరుకున్నారు. కానీ చివరికి నిహారిక కూడా విడాకులు తీసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో నిహారిక విడాకులకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే నిహారిక విడాకులకు అసలు కారణం ఫ్రీడమ్ అని
తెలుస్తోంది. పెళ్లి తర్వాత నిహారికకు ఫ్రీడమ్ అన్నది లేకుండా పోయిందని, పెళ్లికి ముందు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ గా తిరుగుతూ ఫ్రీడమ్ గా గడిపింది నిహారిక. కానీ పెళ్లి తర్వాత అలా పంజరంలో చిలుకలా బంధించేసరికి ఉండలేకపోయిందని అందుకే అలా విడాకులు తీసుకొని విడిపోయిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

Previous articleమొదటి పార్ట్ హిట్…కానీ ఈ సైడ్ B ని ఎందుకు సైడ్ చేసేసారు ఆడియన్స్.? ఫ్లాప్ అవ్వడానికి కారణం ఇదేనా.?
Next articleఉద్యోగం నుండి తొలగించినందుకు అలా చేసాడు అనుకున్నారు…కానీ బయటపడ్డ ట్విస్ట్ ఏంటంటే.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.