Ads
ఒక సినిమా హిట్ అవ్వాలంటే డైరెక్టర్లు చాలా కష్ట పడుతూ ఉంటారు నిజానికి వాళ్లు ఎంతో కష్టపడితే కానీ సినిమా హిట్ అవ్వలేదు. కథ వెనుక ఉండి సినిమాని నడిపిస్తూ ఉండే డైరెక్టర్లు చాలా మంది కెమెరాల ముందుకు రారు. సినిమాకి కర్త, కర్మ, క్రియ అయ్యి సినిమాని తీసుకు వచ్చి వాళ్లు మాత్రం వెనకనే ఉండిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు లేకపోతే సినిమా ఉండదు.
సినిమా ప్రమోషన్స్ లో కానీ లేదంటే ఏదైనా ఆడియో ఫంక్షన్స్ పంటి వాటిలో మాత్రమే వీళ్ళు మనకి కనబడుతూ ఉంటారు.
నిజానికి చాలామంది టాలీవుడ్ దర్శకుల గురించి మనకి తెలిసినా వాళ్ళ భార్యల గురించి మనకు తెలియలేదు. డైరెక్టర్లే తక్కువ కనపడతారు. ఇక వారి భార్యలేం కనపడతారు. అందుకే ఈరోజు టాలీవుడ్ దర్శకులని వాళ్ళ భార్యలను చూసేద్దాం.
#1. అనిల్ రావిపూడి-భార్గవి:
#2. బోయపాటి శీను-విలేఖ:
#3. సుజిత్- ప్రవల్లిక:
#4.వక్కంతం వంశీ- శ్రీ విద్య:
#5. వంశీ పైడిపల్లి-మాలిని:
#6.రాజమౌళి,రమా రాజమౌళి:
#7. పూరి జగన్నాథ్- లావణ్య:
#8. త్రివిక్రమ్ శ్రీనివాస్- సౌజన్య:
Ads
#9. సుకుమార్ – తబిత:
#10. సురేందర్ రెడ్డి- దీప:
#11. కె.ఎస్.రవీంద్ర(బాబి)-అనూష రవీంద్ర:
#12. రాధాకృష్ణ-రవళి:
#13. పరశురాం-అర్చన:
#15. కృష్ణవంశీ-రమ్యకృష్ణ:
#16. గోపీచంద్ మలినేని-శ్రీ సత్య:
#17. వై.వి.యస్.చౌదరి-గీత:
#18.శ్రీకాంత్ అడ్డాల-రాగ సుధ:
#19.విక్రమ్ కె కుమార్- శ్రీనిధి వెంకటేష్:
#20. శేఖర్ కమ్ముల-శ్రీ విద్య:
#21. తరుణ్ భాస్కర్- లత:
#22. వి.వి.వినాయక్- అనంతలక్ష్మి సత్యవతి:
#23. నాగ్ అశ్విన్,ప్రియాంక దత్: