Ads
ఏదైనా ఫోటోని కానీ లేకపోతే పిక్చర్ వంటివి కానీ చూసినప్పుడు మొదట మనకి ఏ ఇంప్రెషన్ అయితే కలుగుతుందో ఆ ఇంప్రెషన్ ఏ ఆఖరి వరకు కూడా కలుగుతూ ఉంటుంది. ఒక సారి మనం ఫిక్స్ అయిన తర్వాత మన మైండ్ ఎటు వైపు వెళ్తుందో ఆటే తప్ప ఇంకొకటి చూడదు ఒకసారి మనకి ఏదైనా ఫోటోలు చూస్తే ఒక రకమైన ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.
అయితే అందరికీ అదే రకమైన ఫీలింగ్ కలగదు. ఒక్కొక్కరి దృష్టి ఒక్కో విధంగా ఉంటుంది. ఫోటోలో ఒక నాలుగు ఐదు సంఘటనలు లేదంటే నాలుగు ఐదు పిక్చర్స్ ఉన్నప్పుడు అందరికీ సేమ్ కనపడాలని లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కనబడుతూ ఉంటుంది.
ఈ కింద బొమ్మలో చూసుకున్నట్లయితే ఈ కింద బొమ్మని మొట్ట మొదటి సారి చూసినప్పుడు కొందరికి చెట్లు తాలూక కొమ్మలు కనబడితే ఇంకొకళ్ళకి సింహం ఆకారం కనబడొచ్చు. అయితే మనం చూసే దాన్ని బట్టి మన యొక్క ఫోకస్ మన యొక్క పర్సనాలిటీ ఏ విధంగా ఉంది అనేది చెప్పొచ్చు.
Ads
ఈ ఫోటో లో చూసినట్లయితే మొట్ట మొదటి సారి చెట్టు బొమ్మను చూసిన వాళ్లు ఎలాంటి తత్వం కలవారు అనే విషయానికి వచ్చేస్తే… ఇలా మొదటిసారి చెట్టును చూసినవాళ్లు ఇంట్లో ఉండి అందరితో కనెక్ట్ అవ్వడానికి చూసే వాళ్ళు అని… మొట్టమొదటి సారి మీరు కనుక చెట్టును చూసినట్లయితే మీరు కూడా ఈ తోవకి చెందిన వాళ్లే. అలానే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఆనందంగా ఉండడానికి చూసేవాళ్ళు.
ఇలా కనుక మీరు చూసినట్లయితే మీరు కూడా ఇలాంటి వారే. ఒకవేళ కనుక ఈ ఫోటోని చూడగానే మొదట మీరు సింహాన్ని కనుక చూసినట్లయితే మీరు ఉన్న చోటనే వుంటారు. ఎప్పుడూ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు. బయటికి వెళ్లడానికి మీకు కాస్త ఇష్టం తక్కువ ఉంటుంది. చిన్నగా మాట్లాడుకోవడం కూడా మీకు ఇష్టం ఉండదు. కాస్త కోల్డ్ పర్సనాలిటీ అని చెప్పొచ్చు. ఇలా ఈ ఫోటోని ఆధారంగా మీ యొక్క పర్సనాలిటీని అంచనా వేసుకోవచ్చు.