స్కంద సినిమాలో “రామ్ పోతినేని” స్థానంలో మొదటిగా అనుకున్న హీరో ఎవరో తెలుసా..? ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే..?

Ads

పక్కా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను హీరో రామ్ కాంబినేషన్ లో తాజాగా విడుదలైన హై వోల్టేజ్ మూవీ “స్కంద” . ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ మూవీలో హీరో రామ్ డిఫరెంట్ లుక్ లో నటించి, మెప్పించారు. రామ్ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు . స్కంద మూవీ ఒక వర్గం ఆడియెన్స్ బాగా ఆకట్టుకుంటుంది.  బేసిక్ గా ఈ స్టోరీ కోసం బోయపాటి టాలీవుడ్ స్టార్ హీరోని మైండ్ లో పెట్టుకొని రాయడం జరిగిందట.

కానీ మరి ఎందుకు సెకండ్ టైర్ హీరోతో ఈ సినిమా తీయాల్సి వచ్చిందో ఎవరికీ తెలియదు. ఇంతకీ మొదట ఈ సినిమా కోసం అనుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

actor who rejected skanda

బోయపాటి శ్రీను మూవీ అంటే ఎంత హై వోల్టేజ్ యాక్షన్ తో కూడి ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఇక హీరో ఎలివేషన్స్ సీన్స్ బోయపాటి ఓ రేంజ్ లో తీస్తారు. బోయపాటితో సినిమాలు చేసి బాలకృష్ణ కాకుండా రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు.  లవర్ బాయ్ గుర్తింపు ఉన్న రామ్ స్కందలో ఊరమాస్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా బోయపాటి రామ్ ను అనుకోలేదట. తెలుగు స్టార్ హీరోను ఊహించుకుని స్కంద కథను రాశారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అని టాక్ నడుస్తోంది.

Ads

actor who rejected skanda

 

స్కంద స్టోరీ మొత్తం చెప్పాక మహేష్ ఈ మూవీ చేయలేనని చెప్పారట. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. అందులో ఒకటే అసలు ఈ స్టోరీని మహేష్ బాబును దృష్టిలో పెట్టుకొని బోయపాటి రాశాడు అన్న విషయం. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ స్టోరీ విన్న మహేష్ బాబు మాత్రం చేయను అని రిజెక్ట్ చేశారట. ఇంత ఊర మాస్ గా ఫ్యాన్స్ తనను చూడలేరని చెప్పారట మహేష్.  నిజంగా మహేష్ “స్కంద” మూవీ చేస్తే ఎలా ఉంటుంది అని ప్రస్తుతం నెటిజన్లు ఊహించుకుంటున్నారు.

ALSO READ : 50 ఏళ్లకు చేరువవుతున్నా తగ్గని అందం… ఈ చిరు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

Previous articleనెట్స్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించిన హైదరాబాద్ పేసర్… అతను ఎవరంటే.?
Next article“అరియానా” విషయంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది..? అప్పుడేమో అలా అన్నారు.. ఇప్పుడు ఇలా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.