Friday, October 18, 2024

Ads

AUTHOR NAME

pravallika reddy

20 POSTS
0 COMMENTS

తెలంగాణాలో అధికారమే లక్షంగా పక్కా ప్రణాళికతో దూసుకెళుతున్న కాంగ్రెస్ !

తెలంగాణ వ్యవహారాలను రాహుల్ గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎల్పీ నేత భట్టికి ప్రాధాన్యత పెంచారు. పీపుల్స్ మార్చ్ తో తెలంగాణలో పార్టీ జోష్ కి కారణమైన భట్టికి తాజాగా రాహుల్ కీలక బాధ్యతలు...

రాహుల్ గాంధీ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు

తెలంగాణలో కాంగ్రెస్ సంచలనంగా మారుతోంది. రాహుల్ ఖమ్మం వేదికగా గర్జించారు. పార్టీ గెలుపు "గ్యారంటీ" చేసారు. బీఆర్ఎస్ ఆయువు పట్టునే దెబ్బ తీసారు. కర్ణాటక తరహాలో గెలుపుకు నాంది పలికారు. భట్టి యాత్రతో...

ఖమ్మం రాహుల్ సభకి భారీగా తరలివచ్చిన ప్రజలు ! కాంగ్రెస్ లో కొత్త జోష్ !

ఖమ్మం సభ సక్సెస్ కావటం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. సభ నిర్వహణ పైన రాహుల్ ఖుషీ అయ్యారు. పీపుల్స్ మార్చ్ హీరో భట్టిని పదే పదే భజం తట్టి అభినందించారు. లక్షలాది...

అయిదు నుంచి ఆరులక్షల మందితో జనగర్జన సభ వియజయవంతం చేసేపనిలో కాంగ్రెస్ నేతలు !

తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని...

భట్టి పీపుల్స్ మార్చ్ యాత్రతో కార్యకర్తల్లో నయా జోష్ !

ఇప్పుడు అందరి చూపు ఖమ్మం వైపే. ఖమ్మంలో జరిగే జనగర్జన సభకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తరలి వస్తున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల వేళ ఇప్పుడు తెలంగాణ వైపే అందరి...

పీపుల్ మార్చ్ ముగింపు సభకు రాహుల్ ! కాంగ్రెస్ లో నయా జోష్

తెలంగాణలో కాంగ్రెస్ వేవ్ మొదలైంది. భట్టి విక్రమార్క పాదయాత్రతో మొదలైన మార్పు, ముగింపు వేళకు వచ్చే సరికి పూర్తి అనుకూలంగా మారింది. భట్టి పాదయాత్రకు ముందు - తరువాత అన్నట్లుగా పార్టీలో మార్పు...

ఖమ్మం జనగర్జన సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు !

ఆ ఒక్క అడుగు నేడు కాంగ్రెస్ కు పునర్జీవం అయింది. కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఉద్యమాన్ని తలపించేలా పీపుల్స్ మార్చ్ సాగించిన పోరాట యోధుడు భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు సభ...

రాహుల్ నిర్వహించిన జోడో యాత్ర స్పూర్తిగా భట్టి విక్రమార్క్ ప్రజలతో మమేకం అవుతూ తన పీపుల్స్ మార్చ్ యాత్ర

తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క...

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ తీరుపై గుర్రుగా ఉన్న రాహుల్ గాంధీ !

టీపీసీసీ చీఫ్ రేవం త్ కు కాం గ్రెస్ అగ్రనేత రాహుల్ గాం ధీ క్లాస్ తీసుకున్నా రు. పార్టీని నడిపిం చాల్సి న వాడివి నీవే వెనకబడుతున్నా వు అం టూ సూచనలతో పాటుగా...

తెలంగాణ బీజేపీలో అయోమయం ! ఢిల్లీకి చేరిన పంచాయతీ

బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం...

Latest news