“ఇలా చేసాడు ఏంటి..? ఇంత కరువులో ఉన్నాడా..?” అంటూ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?

Ads

ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది తన కామెడీ టైమింగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు. జబర్దస్త్ లో రైటర్ గా ఎంట్రీ ఇచ్చి టీమ్ లీడర్ గా ఎదిగి టాప్ కమెడియన్ స్థాయికి చేరుకున్నాడు. అలా స్టార్ హీరోలు సినిమాలు, చిన్న సినిమాలు ,పెద్ద సినిమాలు ఇలా ప్రతి సినిమాలోను మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం జబర్దస్త్ కన్నా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలలో ఎక్కువగా కనిపిస్తున్నాడు.

ఈ షోలో తాజాగా వచ్చిన ప్రోమోలో హైపర్ ఆది కామెడీ బాగా ఆకట్టుకుంది. ఢీ లోని బాయ్స్ డాన్సర్స్, గర్ల్స్ డాన్సర్స్ కలిపి కబడ్డీ ఆడుతున్నారు. బాయ్స్ తరఫున గర్ల్స్ టీం లోకి కూతకి వెళ్లిన హైపర్ ఆదిని అమ్మాయి అందరూ చుట్టుముట్టేశారు. దీంతో హైపర్ ఆది అక్కడే ఆగిపోయి.. ఇలాగే పట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే కింద పడేసి నలిపేస్తారా అంటూ ఉంటాడు.

Ads

comments on hyper aadi

దీంతో అమ్మాయిలు హైపర్ ఆది కింద పడేసి నలిపేశారు. మళ్లీ హైపర్ ఆది కింద పడిపోయి మళ్లీ పడ్డాను చూడండి అంటాడు. దీంతో లేడీ డాన్సర్లు హైపర్ ఆదిని వదిలేసారు. షోలో ఈ ప్రోమో అందరికీ నవ్వులు పోయించింది. అయితే ఇది చూసిన నెటిజన్లు అందరూ కూడా ఒక్కో విధంగా కామెంట్లు చేస్తున్నారు. హైపర్ ఆది ఏంటి ఇంత కరువులో ఉన్నాడా అంటూ కామెంట్లు పెడుతున్నారు. లేడీ డాన్సర్లతో ఇదేం పని …అందుకే ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి అంటూ కామెంట్స్ పెట్టారు.

watch video :

 

Previous articleఇంత నెగిటివ్ టాక్ తో కూడా గుంటూరు కారం సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleనటి నళిని జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..? విడాకుల తర్వాత..?