Ads
హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా మోడలింగ్ చేసి వస్తూ ఉంటారు. మోడలింగ్ లో రాణించి, ర్యాంప్ వాక్ లు, ఫ్యాషన్ షోలు చేసి మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. అయితే తాజాగా ఒక హీరోయిన్ కి సంబంధించిన వీడియో ఎప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతుంది. ప్రస్తుతం హీరోయిన్ స్టార్ హీరోలు సరసన నటిస్తుంది.
ఆమె కూడా మోడలింగ్ నుండి వచ్చింది. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 కాంపిటీషన్ లో ఆ హీరోయిన్ పాల్గొన్నప్పటికీ వీడియో యూట్యూబ్ లో వైరల్ అవుతుంది. అప్పటికి ఇప్పటికీ ఆ హీరోయిన్ చాలా మార్పులు వచ్చాయి.
ఇంతకీ ఎవరు ఆ హీరోయిన్ అనుకుంటున్నారా… మీనాక్షి చౌదరి… ఈ అమ్మడు ఇచ్చట వాహనాలు నిలకడదు అనే సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. తర్వాత రవితేజ సరసన ఖిలాడి, అడవి శేష్ సరసన హిట్ 2 లాంటి సినిమాల్లో నటించింది. తాజాగా అమ్మడికి సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ దొరికింది. ఈ దెబ్బతో అమ్మడి రేంజ్ మారిపోనుంది.
Ads
మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అంటే దాదాపు స్టార్ హీరోయిన్ రేంజ్ అందుకున్నట్టే… గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా తమిళ్ లో దళపతి విజయ్ సరసన గొట్ సినిమాలో నటిస్తుంది. రెండు స్టార్ హీరోలు సినిమాలు ఏ మాత్రం సూపర్ హిట్ అయినా సౌత్ ఇండియాలో తెలుగు లేని హీరోయిన్ గా మీనాక్షి మారిపోతుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. మంచి అందం అభినయం చూడమొచ్చటి నవ్వు మీనాక్షికి ప్లస్ పాయింట్స్.
watch video :