జాన్వీ కపూర్ దగ్గర ఉన్న 12 అత్యంత ఖరీదైన వస్తువులు ఏమిటో తెలుసా?

Ads

జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జగదేక సుందరి, అలనాటి లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి, బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణి కపూర్ ల కూతురుగా సూపరిచితమే. ఇక జాన్వీ కపూర్ హీరోయిన్ గా పరిచయం కావడానికి కూడా ఈ రెండు కారణాలే ఎంతగానో సాయం చేసాయి.

ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించిన ధఢక్ మూవీతో జాన్వీ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి తెలుగులో కెరీర్ ప్రారంభించి ఇండియా గర్వించ దగ్గ నటి అయ్యారు. జాన్వీ కపూర్ హిందీలో కెరీర్ ప్రారంభించి టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుంది. బాలీవుడ్ లో ధఢక్ చిత్రం హిట్ అవడంతో జాన్వీకి మిల్లి, గుడ్ లక్ జెర్రీ, గుంజన్ సక్సేనా వంటి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ చిత్రాలతో జాన్వీ కపూర్ హిందీలో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తో జోడీ కట్టబోతుంది.
కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఎన్టీఆర్ 30 చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. అప్పట్లో ఎన్టీఆర్-శ్రీదేవి జంటలాగే, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కపూర్ కూడా హిట్ పెయిర్ అవుతుందని తెలుగు ఆడియన్స్ భావిస్తున్నారు. హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న జాన్వి తన సంపాదనతో ఇల్లు, ఖరీదైన కార్లు కొనుగోలు చేసి సెటిల్ అయ్యింది. ఇక జాన్వీ కపూర్ సినిమాలు, ప్రకటనల ద్వారా సంపాదించిన దానితో కొన్న 12 ఖరీదైన వస్తువులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.ముంబైలో స్వాంకీ డీలక్స్ అపార్ట్మెంట్ ఖరీదు 65 కోట్లు

Ads

2.మెర్స్డ్స్ Maybach S560 ఖరీదు 1.98 కోట్లు3.మెర్స్డ్స్ Benz S-Class ఖరీదు 88.28 లక్షలు
4.BMW X5 ఖరీదు 82.9 లక్షలు5.మెర్స్డ్స్ గ్లే 250 డి ఖరీదు 67.15 లక్షలు6.అమిత్ అగర్వాల్ డిజైన్ చేసిన మెటాలిక్ గ్రీన్ లెహంగా ఖరీదు 4.25 లక్షలు7. డేవిడ్ కోమా నలుపు రంగు -స్లిట్ గౌన్ ఖరీదు 1,49,0308.క్విల్టెడ్ షోల్డర్ ఛానెల్ బ్యాగ్ ఖరీదు 6, 81,0009.డెనిమ్ అండ్ నియాన్ ఛానెల్ బ్యాగ్ ఖరీదు 3,13,40010.వింటేజ్ ఛానెల్ బ్యాగ్ ఖరీదు 2,13,64011.స్కై బ్లూ బ్యాగ్ ఫ్రొం లూయిస్ విత్తోన్ బ్యాగ్ ఖరీదు1.6 లక్షలు 12.గోయార్డ్ సెయింట్ లూయిస్ పెద్ద టోట్ బ్యాగ్ ఖరీదు 1.5 లక్షలు Also Read: హాలీవుడ్ సినిమాల పోస్టర్లను కాపీ కొట్టిన 11 తెలుగు చిత్రాలు ఇవే..

Previous articleపవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాకి ముందుగా ఏ టైటిల్‌ అనుకున్నారో తెలుసా?
Next articleహెల్మెట్ పెట్టుకునేటప్పుడు జాగ్రత్త!!! హెల్మెట్‌లోకి దూరిన పాము.. వైరల్ అవుతున్న వీడియో..!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.