1954 నుండి 2023 వరకు…”ఖైరతాబాద్ గణేష్” ఎలా మారుతూ వచ్చాడో చూడండి..!!

Ads

మన భారతదేశంలో పండగలకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ ముఖ్యంగా వినాయక చవితి, దసరాలాంటి పండుగలకు అయితే వినాయకుడి మండపాలు, నవరాత్రి ఉత్సవాలు ఇవన్నీ చాలా ఘనంగా జరుపుకుంటారు. కొన్ని ముఖ్య పట్టణాల్లో ఈ వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అలా ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలని ఘనంగా నిర్వహించే ప్రదేశాల్లో హైదరాబాద్ ఒకటి. హైదరాబాద్, వినాయక చవితి అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు.

ఎన్నో సంవత్సరాల నుండి ఖైరతాబాద్ లో వినాయకుడిని పెట్టి, మండపాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ పద్ధతి ఎన్నో తరాల నుండి కొనసాగుతూ వస్తోంది. వినాయక చవితి వచ్చే నెల రోజుల ముందే ఖైరతాబాద్ దగ్గర సందడి నెలకొంటుంది. ఇంక వినాయక చవితి సమయంలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఖైరతాబాద్ లో ఉంటారు. ఎంతో మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో నివసించే ప్రజలతో పాటు, ఇతర దేశాల నుండి వచ్చిన టూరిస్టులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని పూజలు చేస్తారు.

మొదటి ఖైరతాబాద్ వినాయక విగ్రహాన్ని 1954 లో ఏర్పాటు చేశారు. అప్పుడు వినాయకుడి విగ్రహం ఎత్తు సాధారణ విగ్రహం ఎత్తు లాగానే ఉందట. కానీ తర్వాత 1981 నుండి ఒక్కొక్క సంవత్సరం చాలా ఎత్తుగా ఉన్న వినాయకుడిని పెట్టడం మొదలు పెట్టారు. అలా ప్రతి సంవత్సరం వినాయకుడి విగ్రహం ఎత్తు పెరుగుతూ వచ్చి 2019 లో 61 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మెల్లగా వినాయకుడి విగ్రహం ఎత్తుని తగ్గించడం మొదలు పెట్టారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాలు ఎలా ఉండేవో ఇప్పుడు చూద్దాం.

#1. 1954 లో ఖైరతాబాద్ వినాయకుడు

#2. 1969 లో ఖైరతాబాద్ వినాయకుడు

#3. 1981 లో ఖైరతాబాద్ వినాయకుడు

#4. 1982 లో ఖైరతాబాద్ వినాయకుడు

#5. 1983 లో ఖైరతాబాద్ వినాయకుడు

#6. 1984 లో ఖైరతాబాద్ వినాయకుడు

#7. 1985 లో ఖైరతాబాద్ వినాయకుడు

#8. 1986 లో ఖైరతాబాద్ వినాయకుడు

#9. 1988 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#10. 1989 లో ఖైరతాబాద్ వినాయకుడు

#11. 1990 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

Ads

#12. 1991 లో ఖైరతాబాద్ వినాయకుడు

#13. 1992 లో ఖైరతాబాద్ వినాయకుడు

#14. 1993 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#15. 1996 లో ఖైరతాబాద్ వినాయకుడు

#16. 1999 లో ఖైరతాబాద్ వినాయకుడు

#17. 2001 లో ఖైరతాబాద్ వినాయకుడు

#18. 2003 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#19. 2004 లో ఖైరతాబాద్ వినాయకుడు

#20. 2005 లో ఖైరతాబాద్ వినాయకుడు

#21. 2006 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#22. 2007 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#23. 2009 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#24. 2010 లో ఖైరతాబాద్ వినాయకుడు

#25. 2011 లో ఖైరతాబాద్ వినాయకుడు

#26. 2012 లో ఖైరతాబాద్ వినాయకుడు

#27. 2013 లో ఖైరతాబాద్ వినాయకుడు

#28. 2014 లో ఖైరతాబాద్ వినాయకుడు

#29. 2015 లో ఖైరతాబాద్ వినాయకుడు

#30. 2016 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#31. 2017 లో ఖైరతాబాద్ వినాయకుడు

#32. 2018 లో ఖైరతాబాద్ వినాయకుడు

#33. 2019 లో ఖైరతాబాద్ వినాయకుడు

 

#34. 2020 లో ఖైరతాబాద్ వినాయకుడు

#35. 2022 లో ఖైరతాబాద్ వినాయకుడు

#36. 2023 లో ఖైరతాబాద్ వినాయకుడు

Previous article“ఆరేళ్ల తర్వాత ఈ ఫోటోలు ఎలా బయటికి వచ్చాయి..?” అంటూ… బిగ్‌బాస్ తెలుగు 7 “రతిక” పై రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..! ఏం అన్నారంటే..?
Next articleకేవలం 29 రోజుల్లోనే షూటింగ్…ఆడింది 512 రోజులు.! ఈ మెగాస్టార్ సినిమా ఏదో తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.