అరంగేట్రంలోనే నయనతార,అలియా, కత్రినాలను వెనక్కి నెట్టేసిన హీరోయిన్.. ఎవరో తెలుసా?

Ads

రిధి డోగ్రా.. ప్రస్తుతం బాలీవుడ్ సినీ వర్గాలలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. మొదట బుల్లితెరపై నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతోంది. అలాగే ఇటీవల ఓటీటీలో స్టార్‌గా రాణిస్తోంది. కానీ దాదాపు 16 సంవత్సరాల తర్వాత అట్లీ దర్శకత్వంతో వచ్చిన జవాన్‌ మూవీతో బాలీవుడ్ భారీ బేక్‌ బ్రేక్ వచ్చింది. ఈ సినిమా ఏకంగా రూ.1150 కోట్ల కలెక్షన్లతో సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. దీంతో షారూక్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. అలాగే ఇటీవల విడుదలైన టైగర్‌-3 సక్సెస్‌ ఆమెకు మరింత స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టింది.

Ads

మనీష్ శర్మ దర్వకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ , ఇమ్రాన్ హష్మీ లాంటి టాప్‌ స్టార్ల సరసన స్పై థ్రిల్లర్ టైగర్ 3లో నటించింది. దీపావళి కానుకగా నవంబర్ 10న సినిమా థియేటర్లలో విడుదలై ఈ మూవీ తొలివారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 350 కోట్లకు పైగా వసూలు సాధించింది. తొలి ఏడాది లోను 1500 కోట్ల క్లబ్‌లో చేరింది అమ్మడు. ఈ ఏడాదికి ఇంతకుముందు ఎన్నడు చేయలేదు అంటూ ఒక ఆసక్తికర విషయాన్ని ట్విటర్‌లో షేర్‌ చేసింది రిధి. జవాన్‌ మూవీ కలెక్షన్లు వెయ్యి కోట్లను దాటి నందుకు కృతజ్ఞతగా, అలాగే టైగర్‌ -3 కూడా వెయ్యి కోట్ల మార్క్‌కు చేరాలని ప్రార్థిస్తూ ఈ దీపావళికి వెయ్యి దీపాలు కూడా వెలిగించింది.

అలా ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు అయినా నయనతార,కత్రినా, ఆలియా భట్ లాంటి హీరోయిన్ లకు షాక్ ఇస్తూ దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఈమె ఎన్నో సీరియల్స్ లో సినిమాలలో నటించి మెప్పించింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మరిన్ని సినిమాలు ఉన్నాయి. ఇలా అరంగేట్రంలోనే నయనతార,అలియా, కత్రినాలను వెనక్కి నెట్టేసి వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

 

Previous articleనాగార్జున సినిమాల్లోకి వచ్చే ముందు.. అభిమానులకు ఏఎన్నార్ ఓ లేఖ రాసారు… ఏమనో తెలుసా..?
Next articleకనుమ రోజు ఎందుకు ప్రయాణం చెయ్యరో తెలుసా..? శాస్త్రం ఏం చెప్తుంది?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.