Ads
సంక్రాంతికి సినిమా వచ్చిందంటే హిట్ కొట్టేసినట్టు ఫీల్ అయిపోతుంటారు హీరోలు. కొంచెం హిట్ టాక్ వచ్చినా సరే కలెక్షన్లు బాగా వస్తాయి అందుకే సంక్రాంతికి రిలీజ్ చేస్తూ ఉంటారు కానీ నిజానికి సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా కూడా హిట్ అవ్వదు.
ఇప్పటివరకు సంక్రాంతికి వచ్చిన చాలా సినిమాలు డిజాస్టర్ గా మారాయి. సంక్రాంతికి డిజాస్టర్లు కూడా వస్తాయి అనే దానికి ఉదాహరణలు ఈ సినిమాలే. సంక్రాంతికి విడుదలై డిసప్పాయింట్ చేసిన సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.
1.మృగరాజు:
2001 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయింది ఈ సినిమా డిజాస్టర్ గానే మిగిలిపోయింది గుణశేఖర్ ఈ సినిమాని తీసుకువచ్చారు.
2. టక్కరి దొంగ:
2002 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయ్యింది. మహేష్ బాబు కౌవ్ బాయ్ గా ఇందులో నటించారు ఈ సినిమాకి నిరాశ మిగిలింది.
3. దేవీపుత్రుడు:
2001 సంక్రాంతికి ఇది విడుదలైంది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
4. ఆంధ్రావాలా:
2004 సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది ఆంధ్రావాలా సినిమా కూడా మెప్పించలేదు.
5. నా అల్లుడు:
2005 సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది హిట్ అవ్వలేదు.
6. అంజి:
2004 సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించారు. అయితే ఈ సినిమా కూడా ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది.
Ads
7. చుక్కల్లో చంద్రుడు:
ఈ సినిమా 2006 సంక్రాంతికి విడుదల అయింది. ఇది కూడా ఫ్లాప్ గానే మిగిలిపోయింది.
8. ఒక్క మగాడు:
2008 సంక్రాంతి కి ఈ సినిమా విడుదల అయింది. బాలకృష్ణ హీరోగా నటించాడు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేక పోయింది.
9. యోగి:
ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమా కూడా సంక్రాంతికి వచ్చింది. ఫ్లాప్ అయ్యింది.
10. పరమవీరచక్ర:
2011 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అవ్వగా డిజాస్టర్ గానే ఉండిపోయింది.
11. నేనొక్కడినే:
2014 సంక్రాంతికి ఈ సినిమా విడుదలైంది ఈ సినిమా కూడా ప్లాప్ గానే మిగిలిపోయింది.
12. డిక్టేటర్:
2016 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అయింది ఇది కూడా డిజాస్టర్ గానే ఉండిపోయింది.
13. అజ్ఞాతవాసి:
పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అజ్ఞాతవాసి కూడా డిజాస్టర్ గానే ఉండిపోయింది. 2018 లో ఇది విడుదలైంది.
14. అనగనగా ఒక ధీరుడు:
సిద్ధార్థ శృతిహాసన్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలైంది ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది.
15. వినయ విధేయ రామ:
రామ్ చరణ్ హీరోగా వచ్చిన వినయ విధేయ రామ కూడా డిజాస్టర్ గానే మిగిలిపోయింది పైగా భారీగా ట్రోల్స్ కూడా వచ్చాయి.