ఈ ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 16 సినిమాలు.. ముందు ఏవి చూస్తే బెటర్ అంటే..?

Ads

ప్రతి వారం థియేటర్లలో సినిమాలు రిలీజ్ అవుతున్నట్టే, ఓటీటీలో కూడా కొత్త సినిమాలు, సిరీస్ లు  రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీ లవర్స్ వారం వారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

ఒకటి, రెండు కాకుండా ఓటీటీలో పదుల సంఖ్యలో చిత్రాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ప్రతి వారం లాగే ఈ వీక్ కూడా సినిమాలు, సిరీస్ లు కొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, మరికొన్ని రిలీజ్ కాబోతున్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం..
ఈ వారం థియేటర్లో చిన్న సినిమాలే విడుదల అయ్యాయి. వాటిలో అంతగా బజ్ ఉన్న చిత్రాలు లేవు. గతవారం వచ్చిన పెద్ద చిత్రాలను ఇప్పటికే చూసిన ఆడియెన్స్ ఫోకస్ అంతా ఓటీటీలో రిలీజ్ కాబోయే వాటి మీదనే ఉందని చెప్పవచ్చు. వీటిలో ఆడియెన్స్ ఎక్కువగా ఎదురు చూసే పెద్ద సినిమాలు స్కంద, చంద్రముఖి 2. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలను థియేటర్లలో మిస్ అయిన ఆడియెన్స్ ఓటీటీలో చూడవచ్చు.
#డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :

1. స్కంద :

రామ్ పోతీనేని హీరోగా నటించిన తెలుగు మూవీ అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
2.  మాస్టర్ పీస్(మలయాళం/తెలుగు) :

ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

3. కాఫీ విత్ కరణ్(సీజన్ 8) :

ఈ పాపులర్ టీవీ షో అక్టోబర్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

#అమెజాన్ ప్రైమ్ :

4. ఆస్పిరంట్స్ (సీజన్ 2) :

ఈ హిందీ వెబ్ సిరీస్ అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

Ads

5. ట్రాన్స్ఫార్మర్స్  :

ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
6. కాన్సిక్రేషన్  :

ఈ హాలీవుడ్ మూవీ అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

7. కాస్టావే దివా :

ఈ కొరియన్ చిత్రం అక్టోబర్ 28 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

#నెట్ ఫ్లిక్స్ :

8. లైఫ్ ఆన్ ఔర్ ప్లానెట్ (డాక్యుమెంటరీ సిరీస్) :

ఈ సిరీస్ అక్టోబర్ 25 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

9. చంద్రముఖి 2:

ఈ మూవీ తెలుగు మరియు తమిళ్ భాషలలో అక్టోబర్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
10. పెయిన్ హజ్లర్స్:

హాలీవుడ్ చిత్రం అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

11. గాడ్:

ఈ డబ్బింగ్ మూవీ అక్టోబర్ 26 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
#జీ5 :

12. దూరంగా 2 :

ఈ వెబ్ సిరీస్ అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

#ఆహా :

13. కృష్ణగాడు అంటే ఒక రేంజ్ :

ఈ తెలుగు మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

14. పోరంపొరుళ్ :

ఈ తమిళ మూవీ అక్టోబర్ 24 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

15. సురాపానం :

ఈ తెలుగు సినిమా అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
#ఈ విన్ :

16. ఛాంగురే బంగారు రాజా :

ఈ తెలుగు సినిమా అక్టోబర్ 27 నుండి స్ట్రీమింగ్ అవుతోంది.

Also Read: Telugu Web Series in AHA OTT: ఆహాలో చూడాల్సిన టాప్ 10 ఉత్తమ తెలుగు వెబ్ సిరీస్‌లు..

Previous articleపాకిస్థాన్ పై మ్యాచ్ లో సౌతాఫ్రికా గెలుపు వెనకున్న ఈ భారతీయుడు ఎవరో తెలుసా..?
Next article“దేవర”లో సెకండ్ హీరోయిన్ ఈమేనా.? ట్రెడిషనల్ లుక్ తో అచ్చ తెలుగమ్మాయిలాగా ఉన్న ఈమె ఎవరు.?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.