Ads
ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలో షుగర్ ఒకటి. డయాబెటిస్ తో చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయసులో కూడా చాలా మందికి డయాబెటిస్ వస్తోంది. ఏది ఏమైనాప్పటికీ సరైన జీవన విధానాన్ని అనుసరించడం మంచి ఆహారం తీసుకోవడం వంటివి చాలా ముఖ్యం. అయితే షుగర్ అనేది హెరిడిటరీ పరంగా కూడా రావచ్చు.
వయసుతో కూడా సంబంధం లేదు. చాలా మందికి చిన్న వయసు లోనే షుగర్ వస్తోంది. పైగా డయాబెటిస్ రెండు రకాలుగా ఉంటుంది.
ఒకటి టైప్ 1 డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్. అయితే డయాబెటీస్ ని కంట్రోల్ చెయ్యడానికి బెండకాయ బాగా ఉపయోగ పడుతుంది. చాలా మంది డయాబెటీస్ ని కంట్రోల్ చెయ్యడానికి రకరకాల మందుల్ని వాడుతూ వుంటారు. కానీ ఈ ఇంటి చిట్కా చాలా చక్కగా పని చేస్తుంది. ఇలా ఈజీగా మనం డయాబెటిస్ కంట్రోల్ లో వుంచుకోవచ్చు. డయాబెటీస్ సమస్య నుండి బయట పడేందుకు రెండు బెండకాయలు తీసుకొని రెండు సైడ్స్ ని కట్ చెయ్యండి.
Ads
తరవాత సెంటర్ లో కూడా కాస్త కట్ చెయ్యండి. ఇప్పుడు ఓ గ్లాసు నీళ్లు తీసుకుని బెండకాయలని గ్లాసు లో వేసుకోవాలి. ఆ తరవాత మూత వేసేయండి. దీన్ని రాత్రంతా అలా వదిలేయాలి. తరవాత రోజు తెల్లవారాక అల్పాహారాన్ని ముందు గ్లాస్ లోని బెండకాయ ముక్కలను తీసేసి నీళ్లు త్రాగండి. ఈ విధంగా మీరు రెండు వారాల పాటు ఫాలో అయితే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
ఎందుకు డయాబెటీస్ వస్తుంది..?
బీటా సేల్స్ ఎఫెక్ట్ వలన వైరస్ వలన టైప్ 1 డయాబెటిస్ వస్తుంది.
అధిక బరువు వలన కూడా టైప్ 2 డయాబెటిస్ వస్తుంది. హెరిడిటరీ పరంగా కూడా రావచ్చు.
ఇన్సులిన్ కి రెసిస్టెంట్ అయినప్పుడు కూడా డయాబెటిస్ వస్తుంది.