Ads
ఇతర భాషా ప్రేక్షకులు చిత్రాలను చూసే విధానానికి, టాలీవుడ్ ఆడియెన్స్ చిత్రాలను చూసే విధానానికి ఎన్నో తేడాలు ఉన్నాయి. ఇతర భాషల సినిమాలలో క్లైమాక్స్ లో హీరో చనిపోయిన విజయం పొందిన సినిమాలు ఎన్నో ఉంటాయి. కానీ తెలుగు సినిమా క్లైమాక్స్ లో ఆ హీరో కనుక చనిపోయినట్లయితే ఆ సినిమాలు విజయం సాధించే ఛాన్స్ చాలా తక్కువ.
ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే కొన్ని సందర్భాలలో అంటే కొత్త హీరోలు, గుర్తింపు ఎక్కువగా లేని హీరోల చిత్రాలలో ఇలాంటి క్లైమాక్స్లను ఆడియెన్స్ అంగీకరిస్తారేమో. కానీ ఎంతో గుర్తింపును ఉన్న హీరోలు, స్టార్ హీరోల సినిమాలలో ఇలాంటి క్లైమాక్స్ ను ఆడియెన్స్ అస్సలు అంగీకరించరు. ఎందుకంటే కొన్ని చిత్రాలలో హీరో క్లైమాక్స్ లో చనిపోవడం వల్లనే ప్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.అంతం:
కింగ్ నాగార్జున హీరోగా నటించిన సినిమా అంతం. ఈ సినిమా అపజయం పొందడానికి ముఖ్య కారణం క్లైమాక్స్ లో హీరో నాగార్జున చనిపోవడం.2.చక్రం
Ads
కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సినిమా చక్రం. ఇక ఈ మూవీకి చాలా మంది అభిమానులు ఇప్పటికి ఉన్నారు. ఈ మూవీలోని జగమంత కుటుంబం పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో హీరో ప్రభాస్ చనిపోవడం వల్ల ఈ మూవీ విజయం సాధించలేకపోయింది.
3.వేదం:
క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఈ మూవీ విజయం సాధించలేదు. దీనికి కారణం హీరోలుగా నటించిన అల్లు అర్జున్, మంచు మనోజ్ క్లైమాక్స్ లో చనిపోవాదం వల్ల హిట్ ను అందుకోలేకపోయింది.
4. సైరా నరసింహారెడ్డి:
మెగాస్టాట్ చిరంజీవి 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి వచ్చింది. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం చేశారు. ఈ మూవీ స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కింది. అయితే ఆశించినంత విజయాన్ని పొందలేకపోయింది. క్లైమాక్స్ లో హీరో మరణిస్తాడు.
#5. భీమిలి కబడ్డీ జట్టు – నాని
Also Read: దర్శకధీరుడు రాజమౌళి నటించిన సినిమా ఏమిటో తెలుసా?