లియో డైరెక్టర్ “లోకేష్ కనగరాజ్” చెల్లెలిని చూశారా..? హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోదు..!

Ads

లోకేష్ కనకరాజ్ టాలీవుడ్ ,కోలీవుడ్ ,బాలీవుడ్ అనే సంబంధం లేకుండా ప్రతి సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న క్రేజీ డైరక్టర్. ప్రస్తుతం అతను ఇళయ దళపతి విజయ్ లియో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

lokesh kanagaraj sister

లియో తెలుగు రాష్ట్రాల హక్కులు మాత్రమే 22 కోట్లకు అమ్ముడు అయ్యాయి అంటే ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ కనగరాజ్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలుస్తుంది. కమల్ హాసన్ కు అద్భుతమైన సెకండ్ ఇన్నింగ్స్ ని అందించిన విక్రమ్ మూవీ డైరెక్టర్ కూడా లోకేష్ కనకరాజ్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లియో చిత్రంలో అతని ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతాడు తెలియాల్సి ఉంది. మరోపక్క ఈ మూవీలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో కనిపిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది కానీ ఇంకా ఈ విషయంపై ఎటువంటి స్పష్టత లేదు.

lokesh kanagaraj sister

అందరికీ లోకేష్ కనకరాజ్ సినిమాల గురించి తెలుసు కానీ అతని వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి తెలియదు. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ సిస్టర్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే… ఆమె చాలా అందంగా ఏ స్టార్ హీరోయిన్ కి తీసిపోని విధంగా ఉంటుంది అని నెటిజన్లు పొగుడుతున్నారు. లోకేష్ చెల్లి అవంతిక కనగరాజ్ ప్రస్తుతం క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా, టాలెంట్ మేనేజర్ గా సినీ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తుంది.

lokesh kanagaraj sister

అవంతిక యాక్టింగ్ పై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో…. ఇండస్ట్రీలో తనకు నచ్చిన రంగంలో ప్రతిభను నిరూపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాకుండా ఆమె హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే మాత్రం…ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ అవుతుంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య సుమారు 35000 అని టాక్.

Previous article“వైయస్ విజయమ్మ” కి త్రుటిలో తప్పిన ప్రమాదం..! ఏం జరిగిందంటే..?
Next articleరామ్ చరణ్ “రచ్చ” మూవీ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన ఈ అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు హీరోయిన్ కూడా అయ్యింది..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.