తమ్ముడి పెళ్లిలో చిరంజీవి కూతురు వేసిన ఈ వెరైటీ డ్రెస్ గమనించారా.? ధర ఎన్ని లక్షలు అంటే.?

Ads

వరుణ్ తేజ్ ,లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో చాలా గ్రాండ్ గా జరిగింది. అయితే ఇంకా పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటికి రాలేదు. అభిమానులు మెగా కుటుంబంలో పెళ్లిలో ఎలా సందడి చేసిందో చూడాలి అని ఆశపడుతున్నారు. ఇక మెగా కుటుంబంలో అందరూ హీరో హీరోయిన్లు .కాబట్టి వాళ్ల ఫ్యాషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వీళ్ళ మెహందీ ఫంక్షన్ లో కొణిదల సుస్మిత స్పెషల్ అట్రాక్షన్ అని ఒక టాక్. ఇంతకీ దీనికి ఆమె వేసుకున్న డ్రస్సు విలువ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.

Ads

మామూలుగా సెలబ్రిటీగా ఇళ్లల్లో శుభకార్యం అంటేనే వాళ్ళు ఏ రేంజ్ బట్టలు వేసుకుంటారు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆమె వేసుకున్న డ్రెస్ చాలా వెరైటీగా ఉంది. గబుక్కును చూస్తే అరకులోయలో గిరిజన మహిళలు ధరించే చీర కట్టును పోలి ఉండే ఈ డ్రెస్ హైదరాబాదుకు చెందిన మృణాళిని రావు అనే ప్రముఖ డిజైనర్ డిజైన్ చేశారట.

ఆకుపచ్చ రంగులో హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన చాలా లుక్ గా ఉన్న ఈ కాస్ట్లీ పట్టు డ్రెస్ పేరు ‘ఎవరా కఫ్తాన్ డ్రెస్’ అట. ఇంతకీ ఈ డ్రెస్సు ధర ఎంతో తెలుసా..అక్షరాలా రూ.1,79,200. ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్న ఈ డ్రెస్ ఎక్స్ట్రా లార్జ్ సైజ్ వరకు ఇదే ధరలో అవైలబుల్ గా ఉంది కానీ డబుల్ ఎక్సల్ కావాలి అంటే సుమారు రూ.2,15,040 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇక పెళ్లికూతురు వదిన ఈ రేంజ్ డ్రెస్సులు వేసుకుంటే మరి పెళ్లికూతురు లావణ్య త్రిపాఠి వేసుకున్న డ్రస్సు ఖరీదు ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి.

Previous article50 ఏళ్ల నటి “రజిత” పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..?
Next article“శ్రేయస్‌ అయ్యర్‌” అవుట్.. అతని ప్లేస్ లో టీంలోకి డేంజరస్ ప్లేయర్.. ఎవరంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.