Ads
ఈ ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ను గుర్తు పట్టారా? ఒకప్పుడు తెలుగు సినిమా లలో తన అందాలతో కుర్రకారును ఉర్రూతలు ఊగించింది ఈ నటి. ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు తెచ్చుకునే స్థాయిలో పెళ్లి చేసుకొని కెరీర్ కు దూరమైంది.
అయితే ఇంస్టాగ్రామ్ లో ఎప్పుడూ తన అభిమానులతో బాగా టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. అలా ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
ఇంతకీ ఆ ఆ నటి ఎవరో కాదు..దివ్య వెంకట సుబ్రహ్మణ్యం. ఈమె ఎవరో తెలిసిన వాళ్ళు ఈ వయసులో కూడా ఏముందిరా అని కాంప్లిమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మణిరత్నం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ నిర్మాణంలో వచ్చిన ఫైవ్ స్టార్ అనే తమిళ్ మూవీ తో ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమా తోటే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత శ్రీకాంత్ తో ఒట్టేసి చెబుతున్న మూవీలో హీరోయిన్ గా 2003లో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.
Ads
ఆ తర్వాత రవితేజ హీరోగా వచ్చిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ మూవీ లో కూడా నటించింది. ఆ తర్వాత తెలుగులో కనిపించకపోయినా తమిళ్ మలయాళం లో బాగానే మూవీస్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 41 సంవత్సరాలు వయసు ఉన్న ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో పెట్టే ఫొటోస్ చూస్తే కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు అనిపిస్తుంది.
ALSO READ : ఇదెక్కడి ట్విస్టయ్యా “లోకేష్”…LCU 2009 లోనే ఆ “సూర్య” సినిమాతో మొదలైందా.?