SALAAR: “సలార్” ట్రైలర్ లో ఈమెని గమనించారా.? గతంలో విలన్ గా.?

Ads

బాహుబలి ప్రభాస్, స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఫ్యాన్ ఇండియా మూవీ సలార్ డిసెంబర్ 22వ తారీఖున విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా మీద ఇండియా వైడ్ భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుంది. అయితే సలార్ సినిమాకు సంబంధించి ఒక న్యూస్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. సలార్ సినిమాలో శ్రియారెడ్డి కీలక పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. పృథ్వీరాజ్ భార్య పాత్రలో ఆమె కనిపించనున్నారు. విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో నెగిటివ్ రోల్ లో మెప్పించింది ఈమె.

కథను మలుపు తిప్పే పాత్రలో ఆమె కనిపించనున్నారని సమాచారం అందుతోంది. సలార్ మూవీలో శ్రియారెడ్డి ఇచ్చే ట్విస్ట్ లు మామూలుగా ఉండవని ప్రభాస్ కు వదిన రోల్ లో ఆమె కనిపిస్తారని తెలుస్తోంది. సలార్ మూవీ ప్రభాస్ స్థాయిని మరింత పెంచే మూవీ అవుతుందని ఆయన అభిమానుల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సలార్ సినిమాకు సంబంధించి త్వరలో మరిన్ని క్రేజీ, షాకింగ్ అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సలార్ సెకండ్ ట్రైలర్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది. సలార్2 మూవీ కోసం మరింత ఎక్కువ మొత్తం బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని సమాచారం అందుతోంది.

Ads

సలార్ మూవీలో ప్రభాస్ ఎంట్రీ ఆలస్యంగా ఉందనుందని తెలుస్తోంది. సలార్ లో ప్రభాస్, పృథ్విరాజ్ మధ్య వచ్చే సీన్లు సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉండనున్నాయని చెబుతున్నారు. సలార్ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం. సలార్ సినిమా ఓవర్సీస్ లో 1979 ప్లస్ లొకేషన్స్ లో విడుదల కానుంది.

సలార్ సినిమా కోసం ఏకంగా 70 రకాల వాహనాలను యూజ్ చేసినట్లుగా మూవీ టీం ప్రకటించింది. భారీ ఎత్తున భారీ బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కించారు. ఏది ఏమైనా సలార్ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ కొడితే పాన్ ఇండియా రికార్డులన్నీ తిరగ రాయడం ఖాయం అంటూ ఆయన అభిమానులు ఉద్యమా వ్యక్తం చేస్తున్నారు.

Previous articleCM REVANTH REDDY: “ఇంకో మెట్టు ఎక్కేసావ్ రేవంత్ అన్నా.” నిన్న చెప్పావు…ఈ రోజు చేసావు.! హ్యాట్సాఫ్.!!
Next articleఅప్పుడు అలా వాడిన పాటని.. ఇప్పుడు సినిమాలో ఇలా పెట్టారా.? “నా పెట్టే తాళం” వెనక కథ ఇదే.!
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.