Ads
కథ విని హీరోలు ఓకే చేసి సినిమాలో నటిస్తూ ఉంటారు. అయితే ఆ సినిమా ధియేటర్లో విడుదల అయిన తర్వాత మంచి ఫలితం రాకపోవచ్చు. స్టార్ హీరోలు మొదలు చిన్న హీరోల వరకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఒక సినిమాను తీసిన తర్వాత ఆ సినిమా ఫ్లాప్ అవడం కామన్ గా జరిగేదే. అయితే కొంత మంది స్టార్ హీరోలు క్రేజ్ కి మ్యాచ్ అవ్వని సినిమాలని చేసి హిట్ అందుకోలేకపోయారు.
మరి ఆ హీరోలు ఎవరు..? ఆ సినిమాలు ఏవి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మెగా స్టార్ చిరంజీవి మొదలు చాలా మంది హీరోలు క్రేజ్ కి తగ్గ సినిమాలను ఎంపిక చేసుకోలేదు.
#1. వెంకటేష్:
విక్టరీ వెంకటేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. మంచి ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారు. వెంకటేష్ నటించిన శీను, సుభాష్ చంద్రబోస్, షాడో, చింతకాయల రవి వంటి సినిమాలు క్రేజ్ కి తగ్గవి కాదు.
#2. చిరంజీవి:
చిరంజీవి కి వున్న క్రేజ్ మామూలుది కాదు. జై చిరంజీవ, శంకర్ దాదా జిందాబాద్, ఆచార్య సినిమాలు చిరు క్రేజ్ కి తగ్గవి కాదు.
#3. బాలయ్య:
బాలయ్య కూడా తన క్రేజ్ కి తగ్గ సినిమాలను ఎంపిక చేసుకోలేదు. అల్లరి పిడుగు, పవిత్ర ప్రేమ, మహారథి, విజయేంద్ర వర్మ, పలనాటి బ్రహ్మనాయుడు వంటివి ఆయన క్రేజ్ కి తగ్గట్టుగా లేవు.
#4. మహేష్ బాబు:
Ads
మహేష్ బాబు నటించిన నాని, బ్రహ్మోత్సవం, స్పైడర్ వంటి సినిమాలు ఆయన క్రేజ్ కి తగ్గవి కావు.
#5. ఎన్టీఆర్:
ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు వంటి మూవీస్ ఆయన క్రేజ్ కి తగ్గవి కావు.
#6. అల్లు అర్జున్:
బన్నీ నటించిన వరుడు, బద్రీనాథ్ క్రేజ్ కి తగ్గవి కాదు.
#7. రామ్ చరణ్:
ఆరెంజ్, తుఫాన్, గోవిందుడు అందరివాడేలే, వినయ విధేయ రామ చెర్రీ కి తగినవి కావు.
#8. పవన్ కళ్యాణ్:
జానీ, అజ్ఞాతవాసి గుడుంబా శంకర్ వంటి మూవీస్ ఆయన క్రేజ్ కి తగ్గవి కావు.
#9. గోపి చంద్:
గోపి చంద్ నటించిన ఒంటరి, మొగుడు, రారాజు వంటి మూవీస్ క్రేజ్ కి సెట్ అయినవి కాదు.
#10. నాగార్జున:
కృష్ణార్జున, కేడి, బావ నచ్చాడు వంటి సినిమాలు నాగార్జున కి తగినవి కావు.
Also Read: సినిమాల్లోనే కాదు.. బయట కూడా కపుల్స్ ఏ…!