తండ్రి, మామయ్య, తాత… ముగ్గురు హీరోలే..! ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వారసులకు కొదవేమి లేదు. సీనియర్ హీరోలు కొడుకులందరూ కూడా వారసులుగా ఎంట్రీ ఇచ్చి నేడు స్టార్ హీరోలుగా మారారు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి నేడు సూపర్ స్టార్ గా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పాటు చేసుకున్నారు.

ఆయన బాటలోనే కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టి వైవిద్యమైన సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నారు.

this boy is the son of a hero
అయితే ప్రస్తుతం ఘట్టమనేని కుటుంబానికి చెందిన ఒక అబ్బాయి వీడియో సోషల్ మీడియాలో బాగా వేరవుతుంది అతని ఎవరో కాదు. సుధీర్ బాబు కొడుకు. ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. అయితే ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్, డాన్స్, జిమ్ ఎలా అన్ని రకాల విద్యల్లో ప్రత్యేకమైన నైపుణ్యం పొందుతున్నాడు.ఈ అబ్బాయికి చెందిన వీడియోలు సూపర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ఈ కుర్రాడు చూడడానికి అచ్చం మహేష్ బాబులా ఉన్నాడు.

Ads

మేనమామ పోలికలు ఈ అబ్బాయిలు బాగా కనిపిస్తున్నాయి.నడిచే విధానం,నవ్వే స్టైల్,కూర్చుని ఆలోచించే విధానం అన్ని మహేష్ బాబుల దిగిపోయాయి. మహేష్ కుమారుడు గౌతమ్ కంటే కూడా సుధీర్ బాబు కొడుకు చరిత్ కే బాగా వచ్చాయని ఆయన ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఘట్టమనేని వంశానికి మరో అందమైన హీరో దొరికేసాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మేనమామ పోలీసులతో ఉన్న ఈ అబ్బాయి…మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతే స్టార్ హీరో రేంజ్ అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

Previous articleహనుమాన్ సినిమా డైరెక్టర్ ఇన్ని కష్టాలు ఎదుర్కొన్నారా..? అప్పుడు అలా అన్న వ్యక్తి సక్సెస్ వచ్చాక..?
Next articleఈ పొరపాటు వల్లే సైంధవ్ సినిమా టాక్ ఇలా ఉందా..? అదేంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.