ఈ ఫోటోలో ఉన్న హీరో ఎవరో గుర్తుపట్టారా..? చాలా మారిపోయారు కదా..?

Ads

ప్రేక్షకులను అలారించడానికి స్టార్ హీరోలు విభిన్న క్యారెక్టర్లు చేయడం మొదలుపెట్టారు. క్యారెక్టర్ కోసం ఎటువంటి మేకోవర్ కైనా సిద్ధపడుతున్నారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ద గోట్ లైఫ్ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమాలో ఈయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్ట్ లు చూసిన ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఏంటి ఇది పృథ్వీ రాజా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

did you recognize this hero

Ads

ఈ పోస్టర్ లో మాసిన గడ్డంతో మురికి బట్టలతో పృథ్వీరాజ్ గుర్తుపట్టలేనట్టు ఉన్నారు.వైవిద్యమైన క్యారెక్టర్లు చేయడంలో పృథ్వీరాజ్ పెట్టింది పేరు క్యారెక్టర్ కోసం ఎంతవరకు అయినా వెళ్తారు అందుకు కాబట్టే ఆయనకు మంచి పేరు వచ్చింది. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. వాస్తవానికి మలయాళీ హీరో అయినా కూడా ఆయనకి తెలుగులో కూడా మంచి అభిమానులు ఉన్నారు.

తాజాగా సలార్ సినిమాలో కీలక పాత్రలో నటించిన పృథ్వీరాజ్ ప్రభాస్ కి దీటైన యాక్టింగ్ తో పర్సనాలిటీతో అందరి మెప్పులు పొందారు. ఈ సినిమాలో ప్రభాస్ పృథ్విరాజ్ మధ్య స్నేహం అందరినీ ఆకట్టుకుంది. ఇక సలార్ పార్ట్ వన్ అలాగుంటే సలార్ పార్ట్ 2 లో ఇద్దరి మధ్య క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో అంటూ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ద గొట్ లైఫ్ కూడా తెలుగులో రిలీజ్ కానుంది. పృధ్విరాజ్ కి తెలుగులో ఉన్న క్రేజ్ కి ఈ సినిమా కూడా మంచి అప్లాస్ తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది

Previous articleసైంధవ్ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా..?
Next articleబాలకృష్ణ ఏం తీసేయమని చెప్పారు..? అసలు ఇలా చెప్పడానికి కారణం ఏంటి..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.