తన సినిమా కోసం మహేష్ బాబుకి రాజమౌళి పెట్టిన కండిషన్స్ ఏంటో తెలుసా..?

Ads

దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో జరుగుతున్నాయి.

ఈ సినిమా కథని పూర్తి చేసినట్లు తాజాగా రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు. ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండనుంది అని తెలుస్తుంది.

అయితే మహేష్ బాబు ఈ సినిమా కోసం మూడేళ్ల పాటు డేట్లు కేటాయించినట్లుగా తెలుస్తుంది. రాజమౌళితో సినిమా అంటే ఇండియాలో ఉన్న ఏ హీరో అయినా సరే సిద్ధంగా ఉండే పరిస్థితి ఏర్పడిందిm అలాంటిది మహేష్ బాబు కూడా మొత్తం తనని రాజమౌళికి సరెండర్ చేసేసారు. రాజమౌళి ఏం చెప్తే అది చేయడానికి మహేష్ సిద్ధంగా ఉన్నారు. గతంలో రాజమౌళితో సినిమాలు చేసిన ప్రభాస్, రానా,ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా రాజమౌళి చెప్పింది చేశారు.

Ads

అయితే తాజగా దగ్గర రాజమౌళి ఈ సినిమా కోసం మహేష్ బాబుకి పలు కండిషన్ పెట్టారట ఇప్పుడు అవి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ కండిషన్ లు ఏంటంటే… ఈ సినిమా పూర్తయ్యేంతవరకు మహేష్ ఏక్కడ బయట కనిపించకూడదట… లుక్కు బైటికి రాకూడదని ఉద్దేశంతో రాజమౌళి కండిషన్ పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమాల్లో టెస్టులో మహేష్ పాల్గొననున్నారు. అలాగే ఈ సినిమా పూర్తయ్యేంతవరకు ఏ ఇతర యాడ్లు చేయకూడదని, అలాగే విహారయాత్రలకు వెళ్ళకూడదు అని కండిషన్ పెట్టారట. రాజమౌళి పెట్టిన ప్రతి కండిషన్ ని మహేష్ ఒప్పుకున్నట్లు సమాచారం

Previous articleఓలా బండిని ఇలా కూడా వాడుతారా..? ఈ వధువు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
Next articleఓటిటిలో సంచలనం సృష్టిస్తున్న ఈ సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్‌ చూసారా.? ఎక్కడ చూడొచ్చు అంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.