Ads
పిడుగులు పడినప్పుడు సాధారణంగా మనం అర్జున ఫాల్గుణా అని అంటూ ఉంటాము. పెద్దవాళ్లు మనకి పిడుగులు పడుతున్న సమయంలో అర్జున ఫాల్గుణ అనుకోమని భయం ఉండదని చెప్తూ ఉంటారు. అయితే ఎందుకు పెద్దవాళ్లు మనకు ఇలా చెబుతూ ఉంటారు..? పిడుగులు పడినప్పుడు అర్జున ఫాల్గుణా అని మనం ఎందుకు అనుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వర్షాలు పడినప్పుడు అప్పుడప్పుడు పిడుగులు పడుతూ ఉంటాయి. చిన్న పిల్లలు కూడా భయ పడుతూ ఉంటారు.
అలాంటి సమయంలో మనం అర్జున ఫాల్గుణ అంటే పిడుగులు రాకుండా రక్షించమని ఆ దేవుడిని కోరుకున్నట్లు దానికి అర్థం. దీని వెనక ఒక పెద్ద స్టోరీ కూడా ఉంది. దాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖాండవ వన దహన సమయంలో అగ్నిహోత్రుడు కృష్ణార్జునలను ఆ వనాన్ని దహిస్థానం అని అడగగా..ఓ మహారాజు పెద్ద యజ్ఞం చేసి అందులో నెయ్యి తాగి తాగి అజీర్ణం అయ్యిందని అంటదు. బాగా ఆహారం కావాలని అగ్నిహోత్రుడు చెప్పారు.
Ads
ఇది విన్న కృష్ణార్జునులు ఆశ్చర్యానికి గురయ్యారు. అజీర్తితో ఆహారం కావాలి అంటున్నారు ఏంటి అని అగ్నిహోత్రుడు అడిగారు. అజీర్తి తగ్గిపోవాలంటే మందులు అవసరం. వాటి కోసం అడవిలో ఎన్నో ఆయుర్వేద మూలికలు అవసరం అందుకే నేను ఈ అడివిని మొత్తం దహితే అజీర్ణం తగ్గుతుంది అంటారు అగ్నిహోత్రుడు. కృష్ణార్జునులు ఇది విని తినేయ్మనీ ఇప్పటి వరకు ఎందుకు ఆగారని అగ్నిహోత్రుడిని అడిగారు. దానికి అగ్నిహోత్రుడు ఇలా సమాధానం ఇచ్చారు.
“ఇది ఖాండవ వనం అంటే ఇది ఇంద్రుడు అరణ్యం… దీన్ని ముట్టుకుంటే వర్షం కురిపిస్తాడు ఈ కారణంగానే తినలేకపోతున్నాను అని అంటాడు. అప్పుడు కృష్ణార్జునులు తాము కాపాడతామని అంటారు. అగ్ని దేవుడు అన్నట్టే వర్షం మొదలు అవుతుంది. అప్పుడు అర్జునుడు వర్షం వైపుకి బాణాలు వేయగా…. అలా తన బాణాల వర్షం తో వర్షాన్ని అవుతాడు. అప్పటి నుండి అది వరంగా మారింది. పిడుగు కానీ వర్షం కానీ ఉరుములు కానీ వస్తే అర్జున్ పాల్గొన్న కృష్ణ విజయ సవ్యసాచి ధనుంజయ అని వున్నా పది నామాలు జపిస్తే ఉరుములు, పిడుగులు ఆగుతాయి.