Ads
ఇండస్ట్రీ హిట్ ను ప్రతి హీరో, దర్శకుడు మరియు అభిమానులు ఎంతగానో కోరుకుంటారు. చాలా మంది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ అందుకున్నా, ఇండస్ట్రీ హిట్స్ సాధించడంలో మాత్రం వెనకే ఉంటారు. అయితే ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకులు మాత్రం మళ్ళీ మళ్ళీ ఇండస్ట్రీ హిట్స్ ఇస్తుంటారు.
Ads
అసలు ఇండస్ట్రీ హిట్ అవ్వాలి అంటే ఏమైనా ఫార్ములా లాంటిది ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేము. ఇక ఒక చిత్రం ఇండస్ట్రీ హిట్ కొట్టాలి అంటే ఆ దర్శకుడికి సూపర్బ్ విజన్ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది. అలాంటి విజన్ కి స్టార్ తోడైతే ఇండస్ట్రీ హిట్ అవుతుందని అనుకోవచ్చు. తెలుగు సినీ పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకులు, హీరోలు ఎక్కువగానే ఉన్నారు. మరి తెలుగులో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సాధించిన దర్శకులు ఎవరో ఇప్పుడు చుద్దాం..
1. KV రెడ్డి – 4 ఇండస్ట్రీ హిట్స్:
భక్త పోతన (1943)
గుణసుందరి కథ (1949)
పాతాళ భైరవి (1951)
మాయాబజార్ (1957)
2. రాజమౌళి – 4 ఇండస్ట్రీ హిట్స్:
మగధీర (2009)
బాహుబలి: ది బిగినింగ్ (2015)
బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017)
ఆర్ఆర్ఆర్(2022)
3. కె. రాఘవేంద్రరావు – 3 ఇండస్ట్రీ హిట్స్:
ఘరానా మొగుడు (1992)
జగదేక వీరుడు అతిలోక సుందరి (1990)
అడవి రాముడు (1977)
4. బి. గోపాల్ – 3 ఇండస్ట్రీ హిట్స్:
ఇంద్ర (2002)
నరసింహ నాయుడు (2001)
సమరసింహ రెడ్డి (1999)
5. రవి రాజా పినిశెట్టి – 3 ఇండస్ట్రీ హిట్స్:
యముడికి మొగుడు (1988)
చంటి (1992)
పెద్ద రాయుడు (1995)
6. చిత్తజాలు పుల్లయ్య – 2 ఇండస్ట్రీ హిట్స్:
తెలుగు సినిమా ఆ సమయంలోనే పుట్టింది. పుల్లయ్య గారి వంటి డైరెక్టర్స్ తెలుగు సినీ పరిశ్రమకి అడుగులు వెయ్యడం నేర్పించారు.
సావిత్రి (1933)
లవ కుశ (1934)
Also Read: బాలయ్య చెప్పిన ”కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా” అనే డైలాగ్ ను ఎవరి దగ్గర నుండి కాపీ చేశారంటే..