టీమ్ ఓడిపోతుంటే ఇదేం పని.? ఈ ఆస్ట్రేలియా ఆటగాడిని ఏమనాలి.?

Ads

ఐసీసీ వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా నిన్న ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎటువంటి పోరాటపటని చూపించకుండా 134 పరుగుల భారీ తేడాతో వరుసగా ఈ టోర్నమెంట్లో రెండోసారి ఓడిపోయింది ఆస్ట్రేలియా. ఇప్పటివరకు ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్లుగా గుర్తింపు పొందిన జట్టు ఇటువంటి దుస్థితికి రావడం ఏమిటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

world cup

నిన్న జరిగిన మ్యాచ్లో 31 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించడానికి బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా కేవలం 70 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో కింద మ్యాచ్ క్రిటికల్ కండిషన్ లో ఉన్నప్పుడు అయిన డ్రెస్సింగ్ రూమ్ లో ఆస్ట్రేలియా ప్లేయర్ చేసిన ఒక పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. జట్టు ఓడిపోయే సమయానికి టెన్షన్ పడాల్సింది ఫోన్ ఇచ్చి అతను చేస్తున్న పని ఇదా అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.

Ads

world cup

వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా స్కోర్ 80/6 లో ఉన్నప్పుడు మిగిలిన అందరూ ఏం జరుగుతుంది అన్న టెన్షన్ లో ఉంటే డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చున్న మ్యాక్స్ వెల్ మాత్రం సిగరెట్ తాగుతూ ఉన్నాడు. ఆసీస్ ఓటమి దాదాపు ఖరారైన సమయంలో అతను ఇలా చేయడం కెమెరా కంటికి చిక్కింది ఇంకేముంది
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రస్తుతం దీనిపై నెటిజన్లు పలు రకాల విమర్శలు కురిపిస్తున్నారు.

world cup

అంతే కాకుండా వెల్ స్మోక్ మ్యాక్సీ అంటూ ఆట పట్టిస్తూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. ఎందుకంటే మామూలుగా క్రికెట్లో ఆటగాళ్లకు ఎన్నో కఠినమైన నియమాలు ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ క్రికెటర్ అయిన తప్పు చేస్తూ దొరికిపోతే శిక్ష తప్పదు . అయితే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంత భారీ తప్పు కాదు కాబట్టి ఐసీసీ విషయాన్నీ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటుందో తెలియదు.

Previous articleఓటీటీని కుదిపేస్తున్న కరీంనగర్ కుర్రాడు ప్రజ్ర్ఞన్
Next articleఈ క్రికెటర్ భార్య ముందు హీరోయిన్స్ కూడా తక్కువే ఏమో..! ఈమె ఎవరంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.