Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ కి దేశంలోనే కాకుండా విదేశాలలో సైతం వీరాభిమానులు ఉన్నారు. ఆయన నటనకు, స్టైల్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
అంతటి...
ప్రస్తుతం ఎవరు ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలనుకున్నవారికి ముందుగా గుర్తుకు వచ్చేది గూగుల్. అందరూ ఏ విషయం అయినా సరే గూగుల్ తల్లినే అడుగుతున్నారు.
ఇక పిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు...
అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి చాలామంది వినే ఉంటారు. ప్రస్తుతం అగ్గిపెట్టలో పట్టే చీర అంటే అందరికీ గుర్తొచ్చేది సిరిసిల్ల నేత కార్మికులే అని చెప్పవచ్చు.
ఈ చీరలను రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లకు...
ప్రస్తుతం సోషల్ మీడియా హవా కొనసాగుతోంది. దానికి క్రియేటివిటీ తోడవడంతో మరింత పెరుగుతోంది. సోషల్ మీడియా వల్ల ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో ఆ విషయం తెలిసిపోవడం, వైరల్ ఆవడం...
అన్నపూర్ణ స్టూడియోస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మద్రాస్ నుండి చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలించిన తరువాత తెలుగు ఇండస్ట్రీకి చెందినవారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశ్యంతో అక్కినేని నాగేశ్వరరావు 1975లో శంకుస్థాపన...
చంద్రబాబు నాయుడు ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లినాటి సంఘటనని గుర్తుతెచ్చుకుంటూ పెళ్లి చేసుకుంటాను అన్నాను కానీ ఒక షరతు పెట్టాను అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి దంపతులు 1981 సెప్టెంబర్ 10న...
ఒక చిన్నపిల్లాడిని తీర్చి దిద్ది..ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన అపర మేధా సంపనుడు…ఆచార్య చాణక్యుడు. అలాంటి బృహస్పతి మన కోసం…మానవ మనుగడ విధి విధానాలు నేర్చుకొనడం కోసం తెలియపరచిన కొన్ని అద్భుతమైన సూక్తుల...
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బాలనటుడిగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలనటుడిగా చేసిన చిత్రం బాలరామాయణం. ఈ సినిమాలో నటించిన వారంతా పిల్లలే కావడం విశేషం.
1996లో వచ్చిన ఈ...
మనం ప్రయాణం చేసేటప్పుడు సులభంగా ఉండడానికి ఆ రోడ్డు మీదుగా వెళ్తే ఏ ఊరు వస్తుంది అనేది రాళ్ల మీద రాసి ఉంటుంది. అలానే ఆ ఊరికి ఎన్ని కిలోమీటర్ల దూరంలో మనం...