Ads
వెల్లుల్లి లేని ఆహారం ఉండదంటే అతిశయోక్తి కాదు ఆరోగ్యానికి వెల్లుల్లి అంత మంచి చేస్తుంది. అయితే వెల్లుల్లిని వంట గదిలోనే కాదు పడకగదిలో కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రతిరోజు వెల్లుల్లి రెబ్బలు దిండు కింద పెట్టుకొని పడుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. వెల్లుల్లికి రోగ నిరోధక శక్తిని పెంచి రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకోగల శక్తి ఉంది బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది శ్వాసకోస ఆరోగ్యాన్ని పెంచుతుంది.
అధిక రక్తపోటుని కంట్రోల్ చేయడంలో పనిచేస్తుంది. గుండె జబ్బులను నివారిస్తుంది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్న వెల్లుల్లి రాత్రి నిద్రపోయే ముందు దిండు కింద పెట్టుకొని పడుకోండి. దీనివల్ల హానికర క్రిములు కీటకాలు దగ్గరికి రావని ప్రగాఢ నమ్మకం. వెల్లులికి ఉండే ఘాటైన వాసన క్రిములను తరిమికొట్టే శక్తి ఉంటుంది అంతేకాకుండా చెడు ఆలోచనలను దూరం చేసే శక్తి వెల్లులికి ఉంది.
Ads
వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటెంట్ గాఢంగా నిద్రపట్టేలాగా చేస్తుంది ఇది శ్వాస సంబంధిత సమస్యలకు కూడా చెక్ పెడుతుంది అంతేకాదు తలగడ కింద వెల్లుల్లి ఉంటే నీరసం, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుంది అంతేకాదు మీ జీవితం పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది వెల్లుల్లి రసాన్ని తీసుకోవడం వల్ల మీకు ఏమైనా కడుపునొప్పి సమస్యలు ఉంటే దూరమవుతాయి. వెల్లుల్లి రసాన్ని గ్రైండ్ చేసి కొద్దిగా గోరువెచ్చని పాలు తేనెతో కలిపి తీసుకుంటే నిద్ర పోవటంలో ఏవైనా సమస్యలు ఉంటే పోతాయి.
గుండె సమస్యలు, లివర్ అనారోగ్యాలు ఉన్నవారికి వెల్లుల్లి సరి అయిన మందులా పని చేస్తుంది. వెల్లుల్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది దమనుల్ని క్లీన్ గా ఉంచుతుంది ఒక వెల్లుల్లి రెబ్బలు పచ్చడి చేసి దాన్ని కొద్దిగా తేనెను ఒక గ్లాస్ పాలలో వేయండి పాలు తాగండి వెల్లుల్లి యాంటీబయోటిక్ లా పనిచేస్తుంది. ఇక బిపి కంట్రోల్ లో ఉండాలంటే రోజు ఉదయం పరగడుపున ఒక వెల్లుల్లి రెబ్బలు నమలి తినండి.