ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్న 5 సెలెబ్రెటీలు వీరే..!

Ads

సెలబ్రిటీలు ఎక్కువగా సెలబ్రిటీలను పెళ్లి చేసుకుంటారు లేదంటే ఈ మధ్య ఎక్కువగా సెలబ్రిటీలు వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకుంటున్నారు. కానీ ఈ నటులు మాత్రం ఫ్యాన్స్ ని పెళ్లి చేసుకున్నారు. మరి ఫాన్స్ ని పెళ్లి చేసుకున్న నటులు ఎవరు అనేది చూద్దాం.

#1. రజినీకాంత్, లత:

సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. రజనీకాంత్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువ. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో రజనీకాంత్ నటించారు. అయితే రజనీకాంత్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన లతతో ఆయన ప్రేమలో పడ్డారు ఇంకేముంది ఇద్దరికీ పెళ్లి కూడా అయ్యింది. ఫిబ్రవరి 26, 1981 లో తిరుపతిలో వీళ్ళ వివాహం జరిగింది.

#2. మాధవన్, సరిత బిజ్రే:

మాధవన్ తన భార్యని కమ్యూనికేషన్స్ స్కిల్స్ క్లాస్ లో కలుసుకున్నారట. అయితే సినిమాలోకి రాక ముందు మాధవన్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించేవారు అక్కడ స్టూడెంట్ గా వున్న సరితని ప్రేమించడం పెళ్లి చేసుకోవడం జరిగింది.

Ads

#3. విజయ్, సంగీత:

విజయ్ కూడా మంచి పాపులర్ హీరో. ఆయన భార్య సంగీత షూటింగ్ సమయంలో అతనిని కలిసింది. అప్పుడు విజయ్ యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టమని ఆమె చెప్పింది. దాంతో అతను ఆటోగ్రాఫ్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఇలా వీళ్ళ మధ్య ప్రేమ మొదలైంది తర్వాత ఇంట్లో వాళ్ళని అడిగి పెద్దల అంగీకారంతో ఏడడుగులు వేశారు.

#4. రాజేష్ కన్నా, డింపుల్ కపాడియా:

డింపుల్ కపాడియా బాలివుడ్ యాక్టర్ రాజేశ్ కన్నాని పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ అప్పటికి రాజేశ్ కన్నా సినిమాలకి దూరం అయ్యిపోయారు. కానీ రాజేష్ మీద అభిమానం తో పెళ్లి చేసుకుంది డింపుల్ కపాడియా.

#5. ఈషా డియోల్, భరత్ తక్తాని:

ఈషా డియోల్ వ్యాపారవేత్త అయిన భరత్ తక్తాని ని వివాహం చేసుకున్నారు. కానీ భరత్ తక్తాని వ్యాపారవేత్త మాత్రమే కాదు ఈషా డియోల్ కి పెద్ద ఫ్యాన్ కూడా.

Previous articleపెళ్లి కోసమని జిమ్ కి వెళ్లడం మొదలెట్టారా.? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..లేదంటే.?
Next articleఇలా కనుక దైవాన్ని మీరు కోరుకున్నారంటే.. ఖచ్చితంగా ఆ కోరిక తీరుతుంది..!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.