Ads
కాలం మారే కొద్ది ప్రతిదీ మారుతూ వస్తోంది. నిజానికి ప్రతి ఒక్క దాంట్లో కూడా కాలం మారే కొద్ది మార్పు వస్తూ ఉంటుంది. అంతెందుకు మనం పుట్టినప్పటి నుండి ఇప్పటికీ ఎన్నో మారే ఉంటాయి. అప్పుడు మనం ఉపయోగించే వస్తువులు లేదంటే అప్పుడు మనం చూసిన డబ్బులు, డాక్యుమెంట్లు ఇప్పుడు కొత్తగా మారిపోయాయి. అలా లేవు. అయితే మనకి స్వతంత్రం రాక ముందు కొన్ని భారతీయ డాక్యుమెంట్లు వేరులా ఉండేవి.
స్వతంత్రం వచ్చిన తర్వాత అవి అలా లేవు. చరిత్ర అనేది ఎంతో ఆసక్తికరమైన సబ్జెక్ట్. పూర్వికులు కి సంబంధించిన విషయాలు చరిత్రకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం ఎంతో బాగుంటుంది.
మనకి స్వాతంత్రం రాక ముందు వరకు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేవారు అన్న విషయం మనకి తెలుసు. అయితే బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు ఇండియన్ డాక్యుమెంట్స్ వేరేలా ఉన్నాయి మరి ఆ డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం.
#1. రామ్ శాస్త్రి చిత్రానికి మెరిట్ సర్టిఫికేట్:
బెంగాల్ ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్, కలకత్తా 1944 లో ఉత్తమ హిందీ చిత్రం కి గాను రామ్ శాస్త్రి చిత్రానికి మెరిట్ సర్టిఫికేట్ ని ఇచ్చింది. ఆ సర్టిఫికేట్ ఎలా ఉందో చూడండి.
#2. బ్రిటిష్ ఇండియన్ పాస్పోర్ట్:
Ads
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ ఇండియన్ పాస్పోర్ట్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు పస పోర్టులు అలా లేవు.
#3. చేత్తో వ్రాసిన హై స్కూల్ రిపోర్ట్:
1936లో స్వాతంత్య్రం రాక ముందు చేత్తో వ్రాసిన హై స్కూల్ రిపోర్ట్ ఇలా వుండెదిట.
#4. స్వాతంత్య్రం రాక ముందు ఇండియా మ్యాప్:
ఇప్పటిలా ఇండియా మ్యాప్ అప్పుడు లేదు. స్వాతంత్య్రం రాక ముందు ఇండియా మ్యాప్ మరోలా ఉండేది.
#5. టెలిగ్రామ్:
స్వాతంత్య్రం రాక ముందు టెలిగ్రామ్ ఈ కింద పిక్చర్ లో ఉన్నట్టు ఉండేది.
#6. 1890 ల్లో టెలిగ్రామ్:
1890 ల్లో టెలిగ్రామ్ ఇలా ఉండేది.
#7. బ్రిటిష్ వాళ్ళు పాలించే సమయంలో రైలు టికెట్లు:
బ్రిటిష్ వాళ్ళు పాలించే సమయంలో రైలు టికెట్లు ఇలా ఉండేవి.
#8. పోస్ట్ కార్డు:
బ్రిటిష్ వాళ్ళు పాలించే సమయంలో పోస్ట్ కార్డు ఇలా ఉండేది.