షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి గురించి… ఈ విషయాలు తెలుసా..? ఆమె ఎవరంటే..?

Ads

ప్రముఖ పాకిస్తానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ తాజాగా మూడో పెళ్లి చేసుకుని ఆ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి సంచలనం అయ్యారు.ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ను ఉపెస్తునాయి.
షోయబ్ మాలిక మొదటి భార్య ఆయేషాతో 2010 సంవత్సరంలో విడాకులు తీసుకున్నాడు.

ఆయన అదే ఏడాది భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాన్ని పెళ్లి చేసుకుని అప్పట్లో సంచలనం అయ్యారు. వీరిద్దరి పెళ్లి చాలా ఘనంగా జరిగిన కూడా పాకిస్తాన్ భారతదేశాల మధ్య గొడవల కారణంగా భాగా వైరల్ అయింది.

girl who married shoib malik

Ads

ఒక పాకిస్తాన్ క్రికెట్ ని పెళ్లి చేసుకుంటావా అంటూ సానియా మీర్జాపైన భారతీయులందరూ ఫైరయ్యారు చాలామంది ఆమె పై విమర్శలు చేశారు. అటు పాకిస్తాన్ నుంచి హిట్ ఇండియాకి… ఇటు ఇండియా నుంచి పాకిస్తాన్ కి తిరుగుతు… సామాన్య జీవితం సాగించేవారు. వీరి వైవాహిక బంధానికి గుర్తుగా 2018 ఒక అబ్బాయి కూడా జన్మించాడు. అయితే కొద్దిరోజులుగా సానియా మాలిక్ విడిపోతున్నారంటూ వార్తలు వచ్చిన కూడా అవి నిజమో కాదో తెలియలేదు.

girl who married shoib malik

తాజాగా సానియా మీర్జా సోషల్ మీడియాలో విడాకులు చాలా బాధతో కూడుకున్నవి అంటూ ఒక పోస్ట్ పెట్టారు. ఇప్పుడు మాలిక్ మూడో పెళ్లి చేసుకునే ఫోటోలు పెట్టగా వీరిద్దరూ విడిపోయాడరని కన్ఫర్మ్ అయింది. మూడో పెళ్లి చేసుకున్న ఆమె పేరు సనా జావేద్. ఈమె పాకిస్తానీ నటి.ఈమెకి ఇంతక ముందే 2020 లో పాక్ కు చెందిన సింగర్ తో వివాహం అయింది. అతనితో విడాకులు అనంతరం ఇప్పుడు షోయబ్ మాలిక్ ను రెండో పెళ్లి చేసుకున్నారు

Previous articleఅయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం..! అసలు విషయం ఏంటంటే..?
Next articleప్రపంచంలోకెల్లా అత్యధిక ధనిక కుటుంబం వీరిదే..! వీళ్ళ ఆస్తుల విలువ ఎంతంటే..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.