నటి నళిని జీవితంలో ఇన్ని కష్టాలు ఉన్నాయా..? విడాకుల తర్వాత..?

Ads

యాక్టర్ నళిని … ఈ పేరు వింటే ఎవరో తెలియదు గానీ… ఈమెను చూస్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు… ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉండే నాన్న నీ తర్వాత సీరియల్స్ లోకి అడుగుపెట్టి అక్కడ కూడా బాగా రాణించారు.

విలనిజం పండించాలి అంటే నలిని తర్వాతే ఎవరైనా అనెంతగా ఈమె నటన ఉండేది. అయితే 1987 సంవత్సరంలో నటుడు దర్శకుడు అయిన రామరంజన్ ను నలిని పెళ్లి చేసుకుంది. వీరికి అరుణ్,అరుణ అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు. తర్వాత కొన్ని గొడవలు కారణంగా పరస్పర అంగీకారంతో 2000 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు.

heroine nalini real life

Ads

అయితే తల్లిదండ్రుల అన్యోన్య జీవితం గురించి వీళ్ళ కూతురు అరుణ పలు విషయాలు చెప్పుకొచ్చింది. విడాకులు తీసుకున్న తర్వాత కోర్టులో నళిని బోరన ఏడిస్తే వెంటనే రామరంజన్ వెళ్లి ఓదార్చరట. విడాకులు తర్వాత కూడా ఇద్దరూ ఆప్యాయంగా ఉండేవారని 2010లో తన తండ్రికి యాక్సిడెంట్ అయితే నళిని వెళ్లి దగ్గరుండి చూసుకున్నారని చెప్పింది.

నాన్న కొట్టారంటే అమ్మ పట్టించుకునేది కాదని, అమ్మ కొట్టిందంటే నాన్న పట్టించుకునేవారు కాదని కొట్టేంతవరకు వ్యవహారం వచ్చిందంటే ఏదో తప్పు జరిగిందని ఇద్దరూ నమ్మేవారిని చెప్పింది. అయితే ఇద్దరు కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారని అంది. విడాకులు తీసుకున్న తర్వాత నళిని ఒంటరి మహిళగా చాలా ఇబ్బందులు పడేదని చెప్పుకొచ్చింది

Previous article“ఇలా చేసాడు ఏంటి..? ఇంత కరువులో ఉన్నాడా..?” అంటూ కామెంట్స్..! ఏం జరిగిందంటే..?
Next articleమెట్రోలో కామన్ మ్యాన్ లాగా వెళ్తున్న ఈ స్టార్ హీరో ఎవరో గుర్తు పట్టారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.