2023 లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న 10 మంది తెలుగు హీరోలు వీరే..

Ads

గత ఏడాది 2022 లో టాలీవుడ్ సినిమాలు అయిన ఆర్ఆర్ఆర్,  సీత రామం, కార్తికేయ వంటి పాన్- ఇండియా సినిమాలు హిట్స్ అయిన జోష్ లో ఉన్న తెలుగు సినీ పరిశ్రమ ఈ సంవత్సరం మరింత  ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది. ఈ ఏడాది టాలీవుడ్  హీరోలు కొన్ని పెద్ద చిత్రాల విడుదల డేట్స్ తో సిద్ధంగా ఉన్నారు. స్టార్ హీరోలు అయిన ప్రభాస్, రామ్ చరణ్ లు పాన్-ఇండియా చిత్రాల పనిలో ఉండగా, ఇదే పనిలో ఇంకా కొందరు హీరోలు కూడా ఉన్నారు.

Ads

అయితే ఈ ఏడాది తెలుగు హీరోలు సంతకం చేసిన చిత్రాల జాబితా చూసినట్లయితే చాలా పెద్దగానే  ఉంది. అందుకు తగినట్లుగా పారితోషికాలు తీసుకుంటున్నారు. అయితే 2023 వ సంవత్సరంలో విడుదల కాబోతున్న సినిమాలకి తెలుగు హీరోలు తీసుకుంటున్న పారితోషికాలు చూస్తే ఆశ్చర్య పోవడం ఖాయం. మరి ఈ ఏడాది అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న పది మంది టాలీవుడ్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ Rs 150-200 కోట్లు
2. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ Rs 80-100 కోట్లు
3. జూనియర్ ఎన్టీఆర్ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ Rs 80-100 కోట్లు
4. సూపర్ స్టార్ మహేష్ బాబు – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ 60-75 కోట్లు 5. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ 50-75 కోట్లు
6. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్- Rs 60-80 కోట్లు
7. మెగాస్టార్ చిరంజీవి – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్– Rs 50-60 కోట్లు
8. రవితేజ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ Rs 30-35 కోట్లు
9. విజయ్ దేవరకొండ – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ Rs 25-30 కోట్లు
10. నాని – ఒక్కో సినిమాకి తీసుకునే రెమ్యూనరేషన్ Rs 20-30 కోట్లు

Also Read: పునీత్ రాజ్ కుమార్ టూ తారకరత్న.. ఇటీవల కాలంలో గుండెపోటుతో కన్నుమూసిన 7గురు సెలెబ్రిటీలు..

Previous articleSALAAR REVIEW : “ప్రభాస్” నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Next articleవిరాట పర్వంలో రానా ప్లేస్‌లో మొదట అనుకున్న హీరో ఎవరో తెలుసా..? ఇంత మంచి ఛాన్స్ ఎలా మిస్ అయ్యారు..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.