కళ్ళని మాత్రమే చూసి ఈ హీరో ఎవరో గుర్తుపట్టగలరా..? ఇప్పుడు ఇండియా అంతా ఫేమస్ అయిపోయారు..!

Ads

హీరోలకి ఎంత మంది అభిమానులు ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. వారు ఎక్కడికైనా వెళ్తే చూడడానికి లక్షల్లో జనం తరలి వస్తారు. ఎండైనా, వానైనా, వాతావరణం ఎలా ఉన్నా కూడా తమ అభిమాన హీరో బయటికి వస్తున్నారు అంటే, ఆయనని చూడడం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. మిగిలిన రాష్ట్రాల్లో అభిమానులకి, హీరోలకి మధ్య ఇంత మంచి అనుబంధం ఉండదు. కానీ సౌత్ లో అలా కాదు. అభిమానులు హీరోలని తమ ఇంట్లో వారిలాగా భావిస్తారు. అందుకే అన్నా అని పిలుస్తూ ఉంటారు.

identify hero with the picture of eyes

తమ హీరోలని ఎంత బాగా గమనిస్తారు అంటే, ఆ హీరోని వెనుక నుండి చూసినా కూడా గుర్తుపట్టేస్తారు. ఎంత దూరంలో ఆ హీరో ఉన్నా కూడా అభిమానులు చూస్తారు. అందుకే హీరోలు బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తారు. అభిమానులు వాళ్ళని అంత తొందరగా కనిపెడతారు. ఈ పైన ఫోటోలో ఉన్న వ్యక్తికి కూడా కోట్లల్లో అభిమానులు ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న ఈ హీరో, ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయారు. వారసత్వంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కానీ ఇప్పుడు తనకంటూ స్టార్ హీరో గుర్తింపుని సంపాదించుకున్నారు.

Ads

ప్రస్తుతం ఈ హీరో తెలుగులో ఒక సినిమాతో పాటు, హిందీలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. తెలుగులో చేసే సినిమా రెండు భాగాలుగా విడుదల అవుతుంది. ఆ సినిమా నుండి మొదటి పాట కూడా ఇటీవల విడుదల చేశారు. మే నెలలో ఈ హీరో తన పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగానే ఆ సినిమా నుండి పాటని విడుదల చేశారు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో పాటు ఒక సినిమాలో ఈ హీరో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఈ హీరో చేస్తున్నారు. ఈ హీరో ఈపాటికి మీలో చాలా మందికి తెలిసిపోయి ఉంటారు. కేవలం ఈ హీరో కళ్ళని మాత్రమే చూసి ఆయన ఎవరో కనిపెట్టగలరా? ప్రయత్నించండి.

Previous article“కోడలు ఉండగా పనిమనిషిని ఎందుకు పెట్టుకున్నావు..?” అని అన్నాడు..! మా అత్తయ్య అలా అనడంతో..?
Next articleఈ స్టార్ హీరో కొడుకు సినిమా మీద ఇన్ని వివాదాలు ఎందుకు వస్తున్నాయి..? అసలు ఏం ఉంది ఇందులో..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.