ఇంట్లో ఒప్పుకోకపోయినాసరే పెళ్లి చేసుకున్నారు.. కంటతడి పెట్టిస్తున్న యువతి గాధ.!

Ads

ప్రేమలో ఉన్నప్పుడు అన్నీ ఎంతో తియ్యగా కనబడతాయి. ఒకరి మీద ఒకరికి ఇష్టం తప్ప మరేమీ కనపడదు. జీవితాంతం వాళ్లతో ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. దీనికోసం కన్న వాళ్ళనీ ఎదిరించాలి అని అనిపిస్తూ ఉంటుంది. చాలా ఉంది ప్రేమికులు ఇలానే ఉంటారు. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి కోసం ఎంతకైనా తెగిస్తారు. కానీ పెళ్లి తర్వాత అన్ని రివర్స్ అయిపోతాయి.

పెళ్లి తర్వాత ఆ ప్రేమ అంతా మాయం అయిపోయి గొడవలు మొదలవుతాయి. ఇలాంటి సంఘటనలు మనం గతంలో కూడా చాలా చూశాం. అదే విధంగా ఒక జంట కష్టాల్లో పడింది. తనకి న్యాయం జరగాలంటూ పోరాటం చేస్తోంది ఆ అమ్మాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే… శ్రవణ్, మౌనిక ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. ఎలా అయినా సరే కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకున్నారు.

Ads

representative image

వాళ్ల ప్రేమని నెగ్గించుకోవాలి అని అనుకున్నారు. ఇంకేముంది పెళ్లి చేయమని ఇంట్లో వాళ్ళు చెప్పినా తెగించి వివాహం చేసుకుని.. హైదరాబాదులో ఒక ఇంట్లో ఉంటున్నారు. అయితే వీళ్ల మధ్య ప్రేమ హఠాత్తుగా తగ్గిపోయిందో ఏమో కానీ వీళ్ళ జీవితంలో ఇంక కలతలు ప్రారంభమయ్యాయి. మౌనిక శ్రవణ్ పై కేసు పెడతా అనింది. శ్రవణ్ తల్లిదండ్రులు ఎంట్రీ ఇచ్చి మా అబ్బాయికి విడాకులు ఇస్తే భరణం ఇస్తామని చెప్పారు. ఇంతలో మౌనిక తల్లితండ్రులు మా కూతుర్ని వేధిస్తున్నారు అంటూ మౌనిక భర్త, అత్తపై కేసు వేస్తామన్నారు. ఈ ఘటనలో తప్పు ఎవరిది.?

NOTE: All the images used are just for representative purpose only. But not the actual characters.

Previous articleఒకప్పుడు హీరోయిన్.. ఇప్పుడు ఇలా భిక్షాటన చేస్తూ..? సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో..?
Next articleMARTIN LUTHER KING REVIEW: సంపూర్ణేష్ బాబు నటించిన “మార్టిన్ లూథర్ కింగ్” ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.