కాంతారా కంటే ముందు అదే కాన్సెప్ట్ తో వచ్చిన తెలుగు సినిమా ఇదే… అక్కడ హిట్టు… ఇక్కడ ఫ్లాపు…

Ads

గత ఏడాది క్రితం వచ్చిన కాంతారా సినిమా దేశవ్యాప్తంగా ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కన్నడ ఇండస్ట్రీ వారు రూపొందించిన ఈ సినిమా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ అయ్యి మంచి ప్రశంసలు అందుకుంది. కన్నడ హీరో రిషబ్ శెట్టి మెయిన్ హీరోగా తానే దర్శకత్వం వహించి ఈ సినిమాను రూపొందించారు. కేజిఎఫ్ లాంటి సినిమాని రూపొందించిన హోంబెల్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించింది.

Ads

కన్నడలో విడుదలైన కాంతారా సూపర్ హిట్ అవడంతో వెంటనే తెలుగులో గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఇక్కడ డబ్బింగ్ చేసి విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా ఊహించడానికి కూడా మంచి విజయాన్ని సాధించి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తెలుగుతోపాటు ఇతర సౌత్ ఇండియన్ లాంగ్వేజీలో, హిందీలో కూడా కాంతారా సినిమా విడుదలై సెన్సేషన్ అయింది.ఇప్పుడు కాంతారా ప్రిక్వెల్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తుంది.

అయితే కాంతారా కంటే ముందు ఇదే కాన్సెప్ట్ తో మరో సినిమా వచ్చిందని సంగతి మీకు తెలుసా…? కాంతారా సినిమాని కమర్షియల్ హంగులతో రూపొందించారు. అయితే ఈ సినిమాలో కమర్షియల్ హంగులు లేకపోవడంతో ఈ సినిమా ఎవరి గుర్తింపు పొందలేదు.ఈ సినిమా పేరు పింగారా… కాంతారా కంటే కూడా ఈ సినిమాని నిజాయితీగా రూపొందించారు. అయితే ఇది ప్రేక్షకుల ప్రశంసలు పొందకుండా కేవలం ఫిలిం ఫెస్టివల్ లో మాత్రమే మిగిలిపోయింది.

Previous article50 లక్షలు పెట్టి తీస్తే…2 కోట్లు రాబట్టిన ఈ ఈవీవీ సినిమా గురించి చాలామందికి తెలియని విషయాలివే.!
Next article“కుమారి ఆంటీ” తో పాటు… సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన 5 మంది వ్యక్తులు వీరే..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.