సినిమా లవర్స్ కి ఈ వారం పండగే…ఈ ఒక్క రోజే OTT లో 27 సినిమాలు రిలీజ్?

Ads

ప్రస్తుత రోజుల్లో థియేటర్లలో విడుదల అవుతున్న సినిమాల కంటే ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాల సంఖ్యనే ఎక్కువగా ఉంది. ఓటీటీ లోకి చిన్న సినిమాలు పెద్ద సినిమాలు వెబ్ సిరీస్ లు పదుల సంఖ్యలో విడుదల అవుతూ ఓటీటీ ప్రేక్షకులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్నాయి. ఇకపోతే ఈ వారం థియేటర్ లలో పాయల్ రాజ్ పుత్ మంగవాళం మూవీ, హన్సిక మై నేమ్ ఇజ్ శృతి, స్పార్క్, సప్త సాగరాలు దాటి, అన్వేషి వంటి చిత్రాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాలపై ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నారు. మరోవైపు నేడు ఒక్కరోజే ఓటీటీలో 27 కి పైగా చిత్రాలు, సిరీసులు సందడిచేయనున్నాయి.

ఇకపోతే ఓటీటీ లో విడుదల కాబోతున్న ఆ 27 సినిమాలు వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే..  బెస్ట్ క్రిస్మస్ ఎవర్ ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. 3ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ అనే జపనీస్ సినిమా ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 ఇంగ్లిష్ సిరీస్ నవంబర్ 17న స్ట్రీమింగ్ నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. అదేవిధంగా సుకీ అనే హిందీ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ నుంచి స్ట్రీమింగ్ కానుంది. రస్టిన్‌ అనే ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఆల్ టైమ్ హై అనే ఫ్రెంచ్ మూవీ నవంబర్ 17న స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే బిలీవర్ 2 అనే కొరియన్ చిత్రం నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. కోకమెలన్ లేన్ అనే ఇంగ్లిష్ సిరీస్ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Ads

రస్టిన్ అనే ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ అనే ఇంగ్లిష్ వెబ్‌ సిరీస్ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. సీ యూ ఆన్ వీనస్ అనే ఇంగ్లిష్ మూవీ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. సుఖీ అనే హిందీ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ద క్వీన్స్ టౌన్ కింగ్స్ అనే ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ద రైల్వే మెన్ అనే హిందీ సిరీస్ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. వి ఫర్ వెంజెన్స్ అనే ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ విడుదల అయ్యే మూవీస్, వెబ్ సిరీస్ ల విషయానికి వస్తే.. చిన్నా మూవీ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. అలాగే కన్నూర్ స్క్వాడ్ అనే తెలుగు డబ్బింగ్ మూవీ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది.

డ్యాషింగ్ త్రూ ద స్నో అనే ఇంగ్లిష్‌ మూవీ నేటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ అనే ఇంగ్లిష్‌ మూవీ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. అపూర్వ అనే హిందీ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. కాగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల విషయానికొస్తే… కంగ్రాట్స్ మై ఎక్స్ అనే థాయ్ మూవీ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. మ్యాక్సైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ అనే ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. అలాగే ట్విన్ లవ్ అనే ఇంగ్లిష్ సిరీస్ నవంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా జీ5లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే.. ఘోస్ట్ అనే తెలుగు డబ్బింగ్ సినిమా నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. అలాగే బుక్‌ మై షో లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే… ద ఎక్సార్సిస్ట్ నవంబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. అలాగే బిలీవర్ అనే ఇంగ్లిష్ సినిమా నవంబర్ 17నుంచి స్ట్రీమింగ్ కానుంది..

Previous article“రోహిత్” ఈ విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే…ఫైనల్ లో ఆస్ట్రేలియాతో గెలుపు కష్టమే.?
Next articleఐశ్వర్యరాయ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అబ్దుల్ రజాక్.. మండిపడుతున్న అభిమానులు?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.