వామ్మో!! ఇదేందయ్యా ఇది..ఎంత సబ్బులు ఇష్టమైతే ఇలా తినేస్తారా.? చివర్లో ట్విస్ట్ మాములుగా లేదు.!

Ads

సోషల్ మీడియా విస్తరిస్తున్న కొద్ది అన్ని రకాల వీడియోలు చేసి వాటిని వైరల్ చేయడం హాబీగా మారిపోయింది. ఈ నేపథ్యంలో విభిన్నమైన చేసి పాపులర్ అవ్వాలి అనుకునే నేటిజెన్లు ఎక్కువ అయిపోతున్నారు .ఈ నేపథ్యంలో ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. వీడియో కంటే కూడా దానికి ఇచ్చిన క్యాప్షన్ మరింత షాకింగ్ గా ఉంది.

అసలు వీడియోకి ఇచ్చిన క్యాప్షన్ చూసి వీడియోలో ఏదో జరిగిపోతోంది అని చివరి వరకు ఎంతో ఉత్కంఠతతో చూస్తే ఫైనల్ ట్విస్ట్ అయితే మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంది.
ఇంతకీ వీడియోలో ఏముందంటే…ఓ అమ్మాయి ఒక ఫేమస్ బ్రాండ్ సబ్బును చేతిలో పట్టుకొని తనకు సబ్బులు తినడం ఇష్టం అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇదేమి విచిత్రం నాయన అనుకునే లోపే ..రెండో చేతిలో లిక్విడ్ హ్యాండ్ వాష్ పట్టుకొని…ఇంతకీ ఈ రెండిట్లో దేని టెస్ట్ బాగుంటుంది అంటుంది.

పోనీ అంతటితో ఆగుతుందా అంటే తన చేతిలో ఉన్న సబ్బు ఏదో చాక్లెట్ అన్నట్టు ఇష్టంగా తినడం మొదలుపెడుతుంది. ఇది చూసి నిజంగా సబ్బుని అలా ఎలా తింటుంది అని టెన్షన్ పడుతుంటే లాస్ట్ లో ఒక ట్విస్ట్ ఇస్తుంది. పెద్ద ట్విస్ట్ ఏమి కాదండి వీడియో లాస్ట్ లో ఆ సబ్బుని కట్ చేసి చూపిస్తుంది దాంతో మనకు అసలు అది సబ్బు కాదని కేక్ అని అర్థమవుతుంది. పిచ్చి పీక్స్ కు వెళ్లడం అంటే ఇదే కదా…ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వింత వీడియో ఎలా ఉందో చూసేయండి…

watch video:

Previous articleNEETHONE NENU REVIEW:సినిమా బండి” ఫేమ్ వికాష్ వ‌శిష్ట నటించిన “నీతోనే నేను” సినిమా ఎలా ఉంది.? స్టోరీ & రివ్యూ.!
Next articleభార్య ఉండగా ఇంకొకరితో సంబంధం, ఆస్తి కోసం వేధించి… చివరికి ఆత్మహత్య..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.