శివాజీ “తాజ్ మహల్” సినిమా హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడు ఎలా మారిపోయిందో చూసారా..?

Ads

ఒకప్పుడు పాటలతో, తాజ్ మహల్ అందాలను కొత్త కోణంలో చూపిస్తూ ఒక ఊపు ఊపిన సినిమా తాజ్ మహల్. శ్రీకాంత్ కి మొట్టమొదటి హిట్ ఇచ్చిన సినిమా. అప్పట్లో ఈ సినిమాలో పాటలు, అందమైన ప్రేమ కథ కుర్రకారుని ఒక ఊపు ఊపి సినిమాని ఒక రేంజ్ లో నిలబెట్టింది.

అయితే ఇప్పుడు సడన్ గా ఈ సినిమా ఎందుకు గుర్తొచ్చింది అంటారా అక్కడికే వస్తున్నాను. ఈ సినిమాలో శృతి అనే ఒక నటిని మీరు చూసే ఉంటారు శివాజీకి ఈ సినిమాలో జంటగా నటించింది.

sivaji tajmahal heroine

అప్పట్లో ఈమెను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కట్ చేస్తే 13 సంవత్సరాల తర్వాత ఇప్పుడు బాలీవుడ్ లో స్టార్ హోదాని సొంతం చేసుకుంది. తెలుగులో హిట్ అయిన చత్రపతి సినిమాని హిందీలో రీమేక్ చేస్తే బెల్లంకొండ హీరోగా నటించగా హీరోయిన్ గా ఈ భామ నటించింది. ఇంతకీ ఈమె పేరేమిటి అంటే నుష్రత్ భరూచ. తాజ్ మహల్ లో ఆమెని చూసిన తర్వాత ఇప్పుడు లేటెస్ట్ నుష్రత్ ని చూస్తే అస్సలు పోల్చుకోలేరు.

Ads

sivaji tajmahal heroine

అంత హాట్గా తయారయింది ఈ అమ్మడు. బాలీవుడ్లో హాట్ బ్యూటీ అని పేరు కూడా సంపాదించుకుంది. మొన్న ఈ మధ్యనే ఇజ్రాయిల్ పాలస్తీనా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న సమయంలో అక్కడ చిక్కుకుపోయి చాలా ఇబ్బందికి గురై తరువాత క్షేమంగా బయటపడింది.ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం ఇజ్రాయిల్ వెళ్లిన అక్కడ చిక్కుకుపోయింది.

sivaji tajmahal heroine

ఇజ్రాయిల్ లోని భారత రాయబార కార్యాలయం సహాయంతో ఎయిర్ పోర్ట్ కి చేరుకుని అక్కడ నుంచి సురక్షితంగా బయటపడింది. తెలుగులో తాజ్ మహల్ సినిమా ఒక్కటే చేసింది కానీ హిందీలో ప్యార్ క పంచానామా, సోను కే టిట్లుకి స్వీటీ, డ్రీమ్ గర్ల్ అంటే చాలా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు తన లేటెస్ట్ అండ్ హాట్ లుక్స్ తో రిలీజ్ అయిన ఫోటోలు చూసి కుర్ర కారు గుండె లయ తప్పుతోంది

Previous articleIPL 2024: CSK టీంలో అవకాశం దక్కించుకున్న ఈ సిరిసిల్ల కుర్రాడు ఎవరో తెలుసా.? ఇంకో ధోని అవుతాడా.?
Next articleఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.? మహేష్ బాబుతో కూడా నటించింది.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.