హన్సిక లాగే విడాకులు తీసుకున్న వారిని పెళ్లి చేసుకున్న10 మంది స్టార్ హీరోయిన్లు..!

Ads

సిని ఇండ‌స్ట్రీలో వివాహాలు ఎంత వేగంగా జ‌రుగుతాయో, అంతే వేగంగా విడాకులు కూడా జ‌రగడం సర్వ సాధారణం. అయితే వారిలో కొంద‌రు ద‌శాబ్ధాల పాటు కలిసే ఉంటున్నారు.

కానీ ఇంకొందరు మాత్రం కొన్ని రోజులకే విడిపోతున్నారు. ఇక చాలామంది నటీనటులు పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం కొనసాగుతోంది. అయితే కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం డిఫరెంట్ గా పెళ్లి అయ్యి, ఆ తర్వాత విడాకులు తీసుకున్నవారినే పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటివీ విదేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ మన దేశంలో ఈ పద్ధతి లేదని చెప్పవచ్చు. అయితే ఈ సంస్కృతి సినీ పరిశ్రమలో ఇలాంటి సంప్రదాయం రోజు రోజుకి పెరిగిపోతుంది.
గత కొంతకాలం నుండి సినిమా పరిశ్రమకి చెందిన నటీనటులు డైవర్స్ తీసుకున్న సందర్భాలు చాలా తెలుస్తున్నాయి. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే క్యూట్ పేయర్ గా పేరుతెచ్చుకున్న నాగచైతన్య,సమంత విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తరువాత ఇదే దారిలో కోలీవుడ్ జంట అయిన ధనుష్ ఐశ్వర్య డైవర్స్ వార్తలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే కొన్నాళ్లు దూరంగా ఉన్న, వీరు మళ్లీ కలిసిపోయారు.
ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్లు విడాకులు తీసుకున్న హీరోలనే ప్రేమించి, పెళ్లి చేసుకుని, వారితో సంతోషకరమైన జీవితాన్ని అస్వాదిస్తున్నారు. ఇక అలా విడాకులు తీసుకున్న స్టార్స్ ని వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్లు ఎవరో చూద్దాం..

Ads

#1. సారిక కమలహాసన్
#2. అమల నాగార్జున
#3. రాణి ముఖర్జీ ఆదిత్య చోప్రా
#4. కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్#5. శిల్పా శెట్టి రాజకుంద్రా
#6. బీపాసా బస్ కరన్ గ్రోవర్#7. కల్కి అనురాగ్ కశ్యప్#8. రాధిక శరత్ కుమార్#9. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్#10. హన్సిక సోహెల్

Also Read: రహస్యంగా వివాహం చేసుకున్న 10 మంది హీరోయిన్ల లిస్ట్..!

 

 

Previous articleపంచదార, బెల్లం.. రెండు చెరుకు నుండే వస్తాయి కదా..? మరి ఒకటి మంచిది.. ఒకటి ఎందుకు కాదు..?
Next articleఈ సీన్ ఒక సూపర్ హిట్ తెలుగు సినిమా రీమేక్ లోనిది..! ఆ సినిమా ఏదో చెప్పగలరా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.