“రవితేజ చేసిన పనికి హీరోయిన్ల విషయంలో ఇబ్బంది పడుతున్నాము”… తేజ ఫన్నీ కామెంట్స్.!

Ads

మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో సంక్రాంతి బరిలో నిలపాలనుకున్న కూడా ప్రతి ఎక్కువ సినిమాలు పోటీలో ఉండడంతో వెనక్కి తగ్గి సోలోడేట్ రిలీజ్ తో ఫిబ్రవరి 9వ తేదీన వస్తున్నారు. తాజాగా రవితేజ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.

సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన హనుమాన్ చిత్ర హీరో తేజ సజ్జా రవితేజ తో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజ రవితేజతో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. హనుమాన్ సినిమాలో కోతికి రవితేజ డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసిందే.

Ads

అయితే ఇంటర్వ్యూలో భాగంగా తేజ రవితేజ పైన ఒక ఆసక్తికర కామెంట్ చేశాడు రవితేజ వాళ్ళ యంగ్ హీరోలు అందరూ ఇబ్బందులు పడుతున్నామని అన్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే రవితేజ నటించిన ప్రతి సినిమాలోని ఇద్దరు హీరోయిన్ లో ఉంటున్నారు. ఖిలాడి, టైగర్ నాగేశ్వరరావు, ఇప్పుడు వస్తున్న ఈగల్ ఇలా ప్రతి సినిమాలో రవితేజ ఇద్దరి హీరోయిన్లను పెట్టుకుంటున్నాడు.

దీనివల్ల తమ సినిమాలో హీరోయిన్లు కొరత వస్తుందని తేజ అంటున్నాడు. సంవత్సరానికి 12 నుంచి 13 హీరోయిన్లను అడిషన్ చేస్తున్నారని… ఏ హీరోయిన్ ను అడిగినా సరే రవితేజ సినిమాలో చేస్తున్నామని, ఇప్పుడప్పుడే డేట్లు లేవని చెప్పేస్తున్నారని… దానివల్ల మా సినిమాకు హీరోయిన్ దొరకడం లేదని ఫన్నీగా కామెంట్ చేశాడు.

Previous articleఅయోధ్య రామ మందిరానికి చీపురు కానుక ఇచ్చిన ఈయన ఎవరో తెలుసా.? ప్రత్యేకత ఏంటంటే.?
Next articleతండ్రి కలను నెరవేర్చని జగన్.. వైఎస్ రాజశేఖరెడ్డి వారసుడు ఎలా అవుతారు..?
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.