అంగరంగ వైభవంగా “తెలుగు వైభవం” వేడుకలు !!!

Ads

ప్రపంచంలో మొట్టమొదటి సారి సిఫా అంతర్జాతీయ తెలుగు చలనచిత్ర పురస్కారాలు కెనడా లోని టొరంటో నగరం లో జరగనున్నాయి. తెలుగు వైభవం వేడుకలలో భాగంగా జరగనున్న సిఫా పురస్కారాలకు తెలుగు చలనచిత్ర నటీనటులు దర్శకనిర్మాతలు రానున్నారు.

View this post on Instagram

Ads

A post shared by CutMirchi Media (@cutmirchimedia)

తెలుగు వైభవ పండుగకు తెలంగాణ ప్రభుత్వం, ఒంటారియో ప్రభుత్వం మాత్రమే కాకుండా, కెనడా లో పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు కూడా వారి మద్ధతు తెలియజేసారు. చలనచిత్ర పురస్కారాలు కాకుండా మరో 20 కార్యక్రమాల సమూహమైన తెలుగు వైభవం వైపు యావత్తు ప్రవాస తెలుగు సమాజం ఆసక్తిగా చూస్తుంది

Previous articleనెక్స్ట్ T20 నుండి ఐసీసీ కొత్త రూల్.. ఇక బౌలర్లు అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ..!
Next articleసెన్సార్ రివ్యూ: కోటబొమ్మాళి పీఎస్ మూవీ హిట్ పక్కానా.. అలాంటి అంచనాలను క్రియేట్ చేయనుందా?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.