20 ఏళ్ల సినీ ప్రస్థానం… 54 ఏళ్ల వయసు… ఇంకా పెళ్లి కాలేదు..! ఈ నటి ఎవరో గుర్తుపట్టారా..?

Ads

చాలామంది పెళ్లి వయసు దాటిపోతున్న కూడా ఆ సంగతే మర్చిపోయి జీవించేస్తూ ఉంటారు. అయితే కొందరు బ్రహ్మచర్యాన్ని ఇష్టపడి జీవితంలో పెళ్లి వద్దని ఫిక్స్ అయిపోతారు. కొందరు చేసుకుందాములే అని అలసత్వం చేసి పెళ్లికి దూరమవుతారు. అయితే మరికొందరు సరైన వ్యక్తి కోసం ఎదురు చూసి చూసి చివరికి ఒంటరిగా మిగిలిపోతారు.

అయితే ప్రముఖ నటి లక్ష్మీ గోపాల స్వామి గురించి అందరికీ తెలిసిందే. నటిగా కంటే కూడా భరతనాట్యం కళాకారినిగా ఆమెకి గుర్తింపు ఎక్కువ. కళ్ళతోటే హావభావాలను పలికించగల నైపుణ్యాన్ని ఒడిసి పట్టుకుంది. తన అభినయంతో మలయాళ, కన్నడ, తెలుగు ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

this actress did not married

Ads

ఎక్కువగా సెకండ్ హీరోయిన్ గా చేసిన లక్ష్మి తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయింది. వరుస పెట్టి సినిమాలో సీరియల్ చేసుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో అరవింద సమేత సైరా వంటి ప్రముఖ సినిమాల్లో కూడా లక్ష్మీ నటించింది.  అయితే 54 సంవత్సరాల వయసులో ఈనాటి ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి గురించి ఈమెను అడిగితే… నా అందం సమాజంలో నాకున్న గౌరవం చూసి నన్ను ఇష్టపడే వ్యక్తి నాకు అవసరం లేదు.

this actress did not married 1

నన్ను నన్నుగా ఇష్టపడే వ్యక్తి కోసం ఎదురు చూశానని… అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ఇప్పటికైతే సరైనవాడు దొరకలేదని సమాధానం చెప్పింది. అయితే ఇప్పుడు పెళ్లి వయసు దాటిపోయిందా నీకు దాని గురించి ఆలోచించడం లేదని ఎవరు నన్ను దాని గురించి అడగవద్దని వేడుకుంటుంది. ఈ లెక్కలు చూస్తే జీవితాంతం లక్ష్మీ గోపాలస్వామి సింగిల్ గానే ఉండిపోతుందని కామెంట్ లు చేస్తున్నారు.

Previous articleఈ రెండు ఫోటోల మధ్య రెండు తేడాలు ఉన్నాయి…అవి ఏంటో కనిపెట్టగలరా.?
Next articleజనసేన పార్టీ చిహ్నంలో కేవలం ఈ రంగులు మాత్రమే ఎందుకు ఉపయోగించారు..? ఆ సింబల్ అర్థం ఏంటో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.