Ads
సినీ పరిశ్రమలో ఒక స్టార్ హీరో సినిమా హిట్ అయినపుడు ఎన్ని లాభాలు వస్తాయో, ఫ్లాప్ అయినపుడు కొలుకోలేనంతగా ఆ సినీ నిర్మాతకి నష్టాన్ని తెచ్చి పెడుతుంది.
కథ ఫెయిల్ అయినపుడు లేదా సినిమా కథ బాగున్నప్పటికి ఎగ్జిక్యూషన్ సరిగా లేకపోవడం. ఇలాంటివి జరిగి తెలుగు ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలు దారుణంగా నిరాశ పరిచి, నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ నష్టాన్ని తెచ్చి పెట్టాయి. ఇక అలాంటి సినిమాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఈ సినిమాలలో టాప్ 10 చిత్రాలు భారీ డిజాస్టర్లుగా నిలిచి, భారీ నష్టాలు మిగిల్చిన ఆ సినిమాల ఏమిటో ఇప్పుడు చూద్దాం..
Ads
1. అగ్నితవాసి:
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘అగ్నితవాసి’ ద్వారా నిర్మాతకు వచ్చిన నష్టం సుమారుగా నష్టం 69 కోట్లు.
2. బ్రహ్మోత్సవం:
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీ సుమారు 35 కోట్ల నష్టాన్ని మిగిల్చింది.
3. జంజీర్:
రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ గా వచ్చిన జంజీర్ హిందీలో మరియు తెలుగులో పెద్ద డిజాస్టర్. ఈ సినిమా సుమారుగా 30 కోట్లు నష్టం వచ్చింది.
4. శక్తి:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ తీవ్ర నిరాశ పరిచింది. ఈ సినిమా దాదాపు 30 కోట్లు నష్టం వచ్చింది.
5. రెబెల్:
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు నష్టం 25 కోట్లు వచ్చింది.
6. ఒక్క మగాడు:
నందమూరి నట సింహం బాలకృష్ణ నటించిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. సుమారుగా నష్టం 25 కోట్లు వచ్చింది.
7. స్పైడర్:
మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ మూవీ కూడా డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు నష్టం 25 కోట్లు వచ్చింది.
8. రుద్రమ దేవి:
గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచింది. సుమారు నష్టం 20 కోట్లు వచ్చింది.
9. కొమరం పులి:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. దాదాపు నష్టం 20 కోట్లు వచ్చింది.
10. అఖిల్ – అంచనా & సుమారుగా నష్టం 15-20 కోట్లు
అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీగా వచ్చిన ఈ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. సుమారు నష్టం 15-20 కోట్లు వచ్చింది.
Also Read: హాలీవుడ్ సినిమాల పోస్టర్లను కాపీ కొట్టిన 11 తెలుగు చిత్రాలు ఇవే..