“మర్చిపోవడానికి అది జ్ఞాపకం కాదు… గునపం..!” అంటూ… పవన్ కళ్యాణ్ “అజ్ఞాతవాసి” రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అవ్వడంపై 10 మీమ్స్..!

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా వచ్చి నేటికి ఆరు సంవత్సరాలు పూర్తయింది. పవర్ స్టార్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ మీద అప్పటిలో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందులోకి త్రివిక్రమ్ డైరెక్షన్ లో అంతకుముందు చేసిన అత్తారింటికి దారేది బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి.

దానికి తోడు సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందించడం విశేషం. ఈ సినిమా ట్రైలర్లు, టీజర్లు, పాటలు కూడా సినిమాని అమాంతం పైకి లేపేసాయి. కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించగా ఖుష్బూ కీలకపాత్ర చేశారు.

trending memes on agyathavasi 6 years release

అయితే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అజ్ఞాతవాసి ఒక చేదు జ్ఞాపకంలా మిగిలింది. ఫస్ట్ షో నుండి అజ్ఞాతవాసికి డిజాస్టర్ టాక్ వచ్చింది. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి భిన్నంగా ఈ సినిమా ఫెయిల్యూర్ అయింది. కథపరంగా బానే గా ఉన్న ఎగ్జిక్యూషన్ లో ఈ సినిమా తేడా కొట్టేసింది. సూపర్ హిట్ ఇస్తాడు అనుకున్న త్రివిక్రమ్ పవర్ స్టార్ కి ఒక డిజాస్టర్ మూవీ ఇచ్చాడు.

Ads

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది మర్చిపోలేని చేదు జ్ఞాపకం. అజ్ఞాతవాసి విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో త్రివిక్రమ్ మీద మీమ్స్ వైరల్ చేస్తున్నారు. గురూజీ గురూజీ అని నమ్మకం పెట్టుకున్నందుకు గునపం దింపావు కదా స్వామి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా వచ్చేసి ఆరు సంవత్సరాల పూర్తయినా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని మర్చిపోలేదంటే ఏ రేంజ్ లో హర్ట్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు.

#1

#2#3#4#5#6#7#8#9#10#11

Previous articleఇదేంటి..? గుంటూరు కారం స్టోరీ ఈ సీరియల్ నుండి కాపీ కొట్టారా..?
Next articleచట్నీ ఎక్కువ అయ్యింది అని భార్యతో గొడవపడ్డాడు… కానీ మరుసటి రోజు..? అసలు విషయం ఏంటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.