సీరియల్ లో సంప్రదాయంగా కనిపించే “త్రినయని”…ఇంత స్టైలిష్ గా ఉంటుందా.?

Ads

తెలుగులో సినిమాలకు ఎంత ఆదరణ ఉందో సీరియల్లకు కూడా అంతకంటే ఎక్కువ ఆదరణ ఉంది. మరి బుల్లితెర ప్రేక్షకులు సీరియల్ లో నటీనటులను తమ కుటుంబ సభ్యులుగా భావించి వారికి వచ్చిన ప్రతి కష్టాన్ని తమ కష్టమే అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలా ప్రస్తుతం తెలుగులో వస్తున్న చాలా సీరియల్స్ లో కొన్ని మాత్రం విపరీతమైన ప్రేక్షకాదరణ అందుకుంటున్నాయి. అలాంటి సీరియల్స్ లో ఒకటే త్రినాయని. ఇది సీరియల్ కంటే కూడా సీరియల్ లో త్రినాయిని క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి వల్ల ఎక్కువ పాపులర్ అయిందని చెప్పవచ్చు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా?

image credits: zee5

స్టార్ మా లో వచ్చిన “కథలో రాజకుమారి” సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైన బ్యూటీ ఆషిక గోపాల్ పదుకొనె. ఈమె పేరు చెప్పడం కంటే కూడా క్యారెక్టర్ పేరు చెబితే బుల్లితెర ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడతారు. సక్సెస్ఫుల్ టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న త్రినయిని సీరియల్ ప్రధాన సపోర్ట్ ఆషికే…అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆన్ స్క్రీన్ పై సంప్రదాయానికి మారుపేరుగా కనిపించే ఆషిక పర్సనల్ లైఫ్ లో ఎంత స్టైల్ గా కూడా ఉంటుందో ఆమె ఇంస్టాగ్రామ్ పిక్స్ చూస్తే తెలిసిపోతుంది.

ప్రస్తుతం జీ తెలుగులో టాప్ ఫైవ్ సీరియల్స్ లో త్రినయని ఒకటి అనడంలో అసలు సందేహమే లేదు. చేతన్ శక్తితో రీసెంట్ గా ఈమెకు పెళ్లి జరిగింది. ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకునే ఈ సీరియల్ హీరోయిన్ …లేటెస్ట్ మోడరన్ డ్రెస్సులతో ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Previous articleవిరూపాక్ష సీక్వెల్…కానీ ట్విస్ట్ ఏంటంటే.? హీరో సాయి ధరమ్ తేజ్ కాదు.! మరి ఎవరు?
Next articleఅంపైర్ ని ట్రోల్ చేసారు.. కానీ కోహ్లీ సెంచరీకి కారణమైన ఈ కొత్త MCC రూల్ తెలుసా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.