ఈ ఫోటోలో ఉన్న జ్యోతిష్యుడు ఎవరో గుర్తుపట్టారా…?

Ads

సోషల్ మీడియా పుణ్యమా అంటే చాలామందికి విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతూ వస్తుంది. సెలబ్రిటీల ఫోటోలు పోస్ట్ చేస్తుంటే అవి వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఒక ప్రముఖ జ్యోతిష్యుడు పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వయాలవుతుంది. ఒక సినిమా షూటింగ్ లో హీరోయిన్ తీసుకున్న ఫోటో ఇప్పుడు అందరూ షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆ జ్యోతిష్యుడు ఎవరు అనుకుంటున్నారా… వేణు స్వామి…!

వేణు స్వామికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. సినిమాల గురించి సెలబ్రిటీల జాతకాల గురించి చెబుతూ వైరల్ అవుతూ ఉంటారు. తాను యుక్త వయసులో ఉన్న సమయంలో సినిమాలకు ముహూర్తాలు పెట్టే వారిని ప్రొడక్షన్ పనులు చూసుకునేవారు అని చెబుతూ ఉంటారు.

ఇప్పుడు ఆయన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బయలు అవుతుంది.1993 లో ముగ్గురు మొనగాళ్లు సినిమా సమయంలో తీసిన ఫోటో ఇది. ఇందులో వేణు స్వామి చాల చిన్న వయసులో ఉన్నారు. ఇటీవల ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు శ్యాం 1989 నుండి సినిమా ఇండస్ట్రీ కానీ పొలిటికల్ జీవితంలో కానీ ఉన్న ఫోటోలను ఓ వీడియో రూపంలో రూపొందించారట. ఈ వీడియో ను వేణుస్వామి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా వేణుస్వామి కి ఇంతమందితో పరిచయాలు ఉన్నాయా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

నిజానికి వేణు స్వామికి చాలామంది సినిమా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి పలువురు హీరోయిన్స్ కి ఆయన ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. ఆయన కాంటాక్ట్ లిస్ట్ కూడా చాలా పెద్దది. ఇప్పుడు ఈ ఫోటో వైరల్ అవ్వడంతో మరొకసారి ట్రెండింగ్ లోకి వచ్చారు.

Previous article1981 నాటి “టి.టి.డి” కరపత్రం చూసారా.? అందులో ఏం రాసి ఉందంటే.?
Next article1000 సంవత్సరాల క్రితం నాటి కట్టుబాట్లు ఇలా ఉండేవా..? ఇప్పుడు ఒక్కటైనా పాటిస్తున్నారా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.