Ads
టాలీవుడ్ కి బాగా సుపరిచితమైన వ్యక్తి హాలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోని. బిచ్చగాడు మూవీ తో మరింత చేరువైన విజయ్ కుటుంబంలో వారం రోజుల క్రితం జరిగిన విషాద సంఘటన గురించి అందరికీ తెలిసిందే. విజయ్ పెద్ద కూతురు మీరా ఇంట్లోనే ఉ-రి వేసుకుని ఆ-త్మ హ-త్య చేసుకుంది. చదువు ఒత్తిడి తట్టుకోలేక ఆమె ఈ పని చేసినట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ ఇన్సిడెంట్ తర్వాత పూర్తిగా కృంగిపోయిన విజయ్…చిన్న కూతురి విషయం లో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి తన సమయాన్ని ఎక్కువగా తన కూతురికి కేటాయిస్తానని, ఏ పని చేసినా తన బిడ్డ పేరు మీదే చేస్తానని నిర్ణయించుకున్నాడు. మీరా చావు అతనిని ఎంత కలచివేసినా…తన వల్ల సినిమా ఆగిపోయి నిర్మాతలు నష్టపోకూడదు అనే దృఢ సంకల్పంతో వారం రోజులు కూడా కాకముందే విజయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనడం జరిగింది.
Ads
అంతేకాకుండా తనతో పాటుగా తన చిన్న కూతురు లారా అని కూడా ఈవెంట్ కి తీసుకువచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అక్క చనిపోవడంతో బాగా దిగులు చెందిన లారా మూడ్ కాస్త సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో విజయ్ ఇలా చేశాడు అని తెలుస్తుంది. తన పెద్ద కూతురు విషయంలో జరిగిన తప్పుకున్న కూతురు విషయంలో జరగనివ్వకూడదని విజయ్ దంపతులు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారట.
ఇకపైన ఎక్కడికి వెళ్ళినా సరే వీలైనంతవరకు లారా తమ తోటే ఉండేట్టుగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక విజయ నటించిన కొత్త చిత్రం రథం అక్టోబర్ ఆరవ తారీఖున రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తన ఇంట్లో జరిగిన సంఘటన కారణంగా మిగిలిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని…మనసులోని బాధ దిగ మింగి విజయ్ ఇలా ప్రమోషన్స్ కి రావడం పై అతన్ని పలువురు ప్రశంసిస్తున్నారు.
watch video: