Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఓజీ. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పై ఆడియెన్స్ లో, ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్బంగా ఒక వీడియో విడుదల చేసారు. ఆ వీడియో చూసేయండి.
Ads
watch video: