కమెడియన్ ఆలీ అల్లుడు ఎవరు..? అతని బ్యాగ్రౌండ్ ఏమిటంటే..?

Ads

కమెడియన్ ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలలో హాస్యాన్ని పండించి తెలుగు వారికి దగ్గర అయిపోయాడు ఆలీ. పైగా షోస్ లో కూడా పాల్గొని అందర్నీ అలరిస్తూ ఉంటాడు ఆలీ. ఆడియో ఫంక్షన్స్ మొదలు టీవీ లో చిన్న చిన్న కార్యక్రమాలకి కూడా అటెండ్ అవుతూ ఉంటాడు. బాల నటుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.

హాస్యాన్ని పండిస్తూ ఒక పెద్ద కమెడియన్ గా ఆలీ ఎదిగిపోయాడు నిజానికి టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇండస్ట్రీలో ఉండలేరు. టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి.

Ads

నటన, ట్యాలెంట్, లక్ అన్నీ ఆలీకి ఉండడంతో ఎంతో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు ఆలీ. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఆలీ పెద్ద కూతురు ఫాతిమా పెళ్లి ఆదివారం ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్లి కి ఎంతో మంది సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. సీఎం జగన్ కూడా ఆలీ కూతురు పెళ్లికి వెళ్లారు. ఇలా అంతా ఈ నవ దంపతులని ఆశీర్వదించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న సందేహం అలీ అల్లుడు ఎవరు అని.. ఆలీ అల్లుడికి సంబంధించిన వార్తలు కూడా వినపడుతున్నాయి. మరి ఇక ఆలీ అల్లుడు బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే విషయాన్ని చూద్దాం.

అలీ కూతురు డాక్టర్. ఈమె చదువు లో ఎప్పుడు ఫస్ట్ ఉండేది. డాక్టర్ కోర్స్ ని పూర్తి చేసి డాక్టర్ అయిపోయింది. ఆలీ అల్లుడు జమీలా బాబి జలానీ భాయ్ కొడుకు షెఫ్యాజ్. షెఫ్యాజ్ కూడా ఒక మంచి డాక్టర్. పైగా వాళ్ళ కుటుంబం లో అందరు డాక్టర్లే. ఆర్థికంగా, విద్యా పరంగా కూడా షెఫ్యాజ్ ఫ్యామిలీ ఉన్నతమైనది. గుంటూరుకు చెందిన వారు అయినా సరే లండన్ లో ఉంటారు. షెఫ్యాజ్ కూడా ఎంతో కష్ట పడి డాక్టర్ కోర్స్ ని పూర్తి చేసి డాక్టర్ అయ్యాడు.

Previous articleజస్ట్ మిస్… లేకపోతే చెంప చళ్ళుమనేది..! బాలయ్య విగ్ సంఘటన గురించి ఈ డైరెక్టర్ ఏం అన్నారంటే..?
Next articleఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే…ఈ 4 టిప్స్ పాటించండి.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.